← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిదండీ tridaṃḍī

Original — తెలుగు
  1. “వాగ్దండో ధమనో దండః కాయదండస్త ధైవచ |

యస్యైతే నిహితాః బుద్ధౌ త్రిదండీతిస ఉచ్యతే ”

ఇత్యనేన సన్యాసినః విహితాః తేహస్తే స్వాధీనః యస్య సః త్రిదండీ” (మనుః)

(వాగ్దండము, మనోదండము, కర్మదండము - ఈ మూడు ఎవని స్వాధీనములోనున్నవో అతను త్రిదండి).

  1. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |

సర్వ భూతాత్మ భూతాత్మాకుర్యన్నపి న లిప్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 5 - 6)

(కర్మ వలన కలుగు ఫలమునందాసక్తి వదలుకొని భగవంతుని కర్పించుట యోగము. ఇట్టి యోగముగలవానికి చిత్తశుద్ధి కలుగును - ఇట్లు చిత్తశుద్ధి కలిగియుండుట మనోదండము. ‘విజితాత్మా’ (దేహమును తనస్వాధీనములో నుంచుకొనినవాడు) అని చెప్పుటవలన కాయదండము గలవాడు - జితేంద్రియః (ఇంద్రియములను జయించినవాడు) అనుటవలన వాగ్దండముకలవాడు. ఇట్లు త్రిదండి అయినవానికి తత్వజ్ఞానము కలుగును).

Transliteration
  1. “vāgdaṃḍō dhamanō daṃḍaḥ kāyadaṃḍasta dhaivaca |

yasyaitē nihitāḥ buddhau tridaṃḍītisa ucyatē ”

ityanēna sanyāsinaḥ vihitāḥ tēhastē svādhīnaḥ yasya saḥ tridaṃḍī” (manuḥ)

(vāgdaṃḍamu, manōdaṃḍamu, karmadaṃḍamu - ī mūḍu evani svādhīnamulōnunnavō atanu tridaṃḍi).

  1. yōgayuktō viśuddhātmā vijitātmā jitēṃdriyaḥ |

sarva bhūtātma bhūtātmākuryannapi na lipyatē ||” (śrīmadbhagavadgīta - 5 - 6)

(karma valana kalugu phalamunaṃdāsakti vadalukoni bhagavaṃtuni karpiṃcuṭa yōgamu. iṭṭi yōgamugalavāniki cittaśuddhi kalugunu - iṭlu cittaśuddhi kaligiyuṃḍuṭa manōdaṃḍamu. ‘vijitātmā’ (dēhamunu tanasvādhīnamulō nuṃcukoninavāḍu) ani ceppuṭavalana kāyadaṃḍamu galavāḍu - jitēṃdriyaḥ (iṃdriyamulanu jayiṃcinavāḍu) anuṭavalana vāgdaṃḍamukalavāḍu. iṭlu tridaṃḍi ayinavāniki tatvajñānamu kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.