← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిధాముడు tridhāmuḍu

Original — తెలుగు
  1. త్రీణి ధామాని యస్య సః- (నివసించు ధామములు మూడు గలవాడు).
  1. బ్రహ్మాది మూర్తిః (బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను మూడు త్రిమూర్తులలో నుండువాడు).

  2. జాగ్రదాది మూడు అవస్థలలో నుండువాడు.

  3. ఊర్ధ్వలోకములో మూడవదియైన స్వర్గలోకము నివాసస్థానముగా గలవాడు.

  4. శ్వేతద్వీపము, అనంతాసనము, వైకుంఠము అను మూడు నివాసస్థానములుగా గలవాడు.

  5. అనంతాసన, వైకుంఠ, నారాయణపురాణి.

(అనంతుడు, వైకుంఠము, నారాయణపురములు నివాస స్థానములుగా గలవాడు. నారాయణుడనగా నరుడు అయిన తనలోనుండి పుట్టిన సమస్త వస్తువులు పురములు - నివసించు స్థానములుగా గలవాడు).

Transliteration
  1. trīṇi dhāmāni yasya saḥ- (nivasiṃcu dhāmamulu mūḍu galavāḍu).
  1. brahmādi mūrtiḥ (brahma, viṣṇu mahēśvarulanu mūḍu trimūrtulalō nuṃḍuvāḍu).

  2. jāgradādi mūḍu avasthalalō nuṃḍuvāḍu.

  3. ūrdhvalōkamulō mūḍavadiyaina svargalōkamu nivāsasthānamugā galavāḍu.

  4. śvētadvīpamu, anaṃtāsanamu, vaikuṃṭhamu anu mūḍu nivāsasthānamulugā galavāḍu.

  5. anaṃtāsana, vaikuṃṭha, nārāyaṇapurāṇi.

(anaṃtuḍu, vaikuṃṭhamu, nārāyaṇapuramulu nivāsa sthānamulugā galavāḍu. nārāyaṇuḍanagā naruḍu ayina tanalōnuṃḍi puṭṭina samasta vastuvulu puramulu - nivasiṃcu sthānamulugā galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.