వాయుః పిత్తం కఫశ్చేతి త్రయోదోషా స్సమానతః |
వికృతాః దేహం ఘ్నంతి తే వర్తయంతిచ || (చికిత్సాసారసంగ్రహము)
(వాతము, పిత్తము (పైత్యము), శ్లేష్మము (కఫము) - ఈ మూడు శరీరములోనుండు దోషములు ఇవి సమానముగా నున్న యడల శరీరము ఆరోగ్యముగనుండును. అవి వికృతములైన - హెచ్చు తగ్గులైన ప్రకోపించిన దేహమును చంపివేయును - వాటికి సంబంధించిన రోగములు వచ్చును).
vāyuḥ pittaṃ kaphaścēti trayōdōṣā ssamānataḥ |
vikṛtāḥ dēhaṃ ghnaṃti tē vartayaṃtica || (cikitsāsārasaṃgrahamu)
(vātamu, pittamu (paityamu), ślēṣmamu (kaphamu) - ī mūḍu śarīramulōnuṃḍu dōṣamulu ivi samānamugā nunna yaḍala śarīramu ārōgyamuganuṃḍunu. avi vikṛtamulaina - heccu taggulaina prakōpiṃcina dēhamunu caṃpivēyunu - vāṭiki saṃbaṃdhiṃcina rōgamulu vaccunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.