- త్రయోగుణాః సత్వరజస్తమాంసి ఆత్మానః శరీరాణి యస్యసః - బ్రహ్మవిష్ణు రుద్రాత్మా ఇత్యర్ధః.
(సత్వరజస్తమోగుణములు శరీరములుగా గలవాడు. బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడు).
- జీవస్వరూపం, త్రిగుణాత్మక ప్రకృత్యారబ్ద శరీరరూపం - దేవోహం, మనుష్యోహం ఇత్యాది రూపం.
(జీవరూపము - త్రిగుణములతోగూడిన ప్రకృతి సృష్టి ఆరంభించుటకు వలయు శరీరరూపమైన
జీవుడు).
- ఆత్మస్వరూపంబైన మనంబున పంచ భూత నికరంబగు పురంబొనరించి యందు నిజాంసంబునం బ్రవేశించి
సగుణ నిష్టుండై నారాయణాభి ధానంబుగల ఋషీశ్వరుండగు పరమేశ్వరుండు వెలుగొందె నతని దశేంద్రియంబులచే
చాలితంబులైన దేహంబులు ధరించి జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్టుండై
రజస్సత్వ తమోగుణంబుల బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులనంబరగి త్రిగుణాత్మకుండనంబడు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 62)
Transliteration
- trayōguṇāḥ satvarajastamāṃsi ātmānaḥ śarīrāṇi yasyasaḥ - brahmaviṣṇu
rudrātmā ityardhaḥ.
(satvarajastamōguṇamulu śarīramulugā galavāḍu. brahma viṣṇu rudra
svarūpuḍu).
- jīvasvarūpaṃ, triguṇātmaka prakṛtyārabda śarīrarūpaṃ - dēvōhaṃ,
manuṣyōhaṃ ityādi rūpaṃ.
(jīvarūpamu - triguṇamulatōgūḍina prakṛti sṛṣṭi āraṃbhiṃcuṭaku valayu
śarīrarūpamaina jīvuḍu).
- ātmasvarūpaṃbaina manaṃbuna paṃca bhūta nikaraṃbagu puraṃbonariṃci
yaṃdu nijāṃsaṃbunaṃ bravēśiṃci saguṇa niṣṭuṃḍai nārāyaṇābhi dhānaṃbugala
ṛṣīśvaruṃḍagu paramēśvaruṃḍu velugoṃde natani daśēṃdriyaṃbulacē
cālitaṃbulaina dēhaṃbulu dhariṃci jagadrakṣakatva saṃhārakatvādi
guṇaṃbulu galuguṭaṃ jēsi guṇaniṣṭuṃḍai rajassatva tamōguṇaṃbula brahma
viṣṇu rudramūrtulanaṃbaragi triguṇātmakuṃḍanaṃbaḍu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 62)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.