← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రికాలములు trikālamulu

Original — తెలుగు

1.భూత భవిష్యద్వర్తమానములు.

2. ప్రాతర్మధ్యాహ్నే సాయం చ ఇతి త్రికాలే ఇత్యర్ధః - (ప్రొద్ధుట, మధ్యాహ్నము, సాయంకాలము).

3. అహరహం (ప్రతిరోజు).

Transliteration

1.bhūta bhaviṣyadvartamānamulu.

2. prātarmadhyāhnē sāyaṃ ca iti trikālē ityardhaḥ - (proddhuṭa, madhyāhnamu, sāyaṃkālamu).

3. aharahaṃ (pratirōju).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.