← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిలోకాః trilōkāḥ

Original — తెలుగు

ఊర్ధ్వ మధ్య అధో భేదేన త్రివిధాః లోకాః.

(ఊర్ధ్వలోకము, మధ్యలోకము, అధోలోకము అను మూడువిధముల లోకములు - స్వర్గ మర్త్య పాతాళములు అను మూడువిధముల లోకములు - ఇవియే పదునాలుగు లోకములు - భువర్లోకములు, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనునవి ఆరు ఊర్ధ్వలోకములు - భూలోకము మధ్యలోకము. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకములు అను సప్త పాతాళములు (అధోలోకములు).

Transliteration

ūrdhva madhya adhō bhēdēna trividhāḥ lōkāḥ.

(ūrdhvalōkamu, madhyalōkamu, adhōlōkamu anu mūḍuvidhamula lōkamulu - svarga martya pātāḷamulu anu mūḍuvidhamula lōkamulu - iviyē padunālugu lōkamulu - bhuvarlōkamulu, svarlōkamu, maharlōkamu, janalōkamu, tapōlōkamu, satyalōkamu anunavi āru ūrdhvalōkamulu - bhūlōkamu madhyalōkamu. atala, vitala, sutala, talātala, rasātala, mahātala, pātāḷa lōkamulu anu sapta pātāḷamulu (adhōlōkamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.