← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రీణిపదాని trīṇipadāni

Original — తెలుగు
  1. యస్య పరమాత్మనః భోగ్య, భోగ్యస్థాన భోగోపకరణ రూపాణి త్రీణి పదాని.

(భోగ్యము, భోగస్థానము, భోగమునకుపకరించునది అను మూడుపదములు గలవాడు - పరమాత్మ).

  1. జాగ్రత్స్వప్న సుషుప్తి రూపాణి త్రీణి స్థానాని.

(జాగ్రత్స్వప్న సుషుప్తులు అను రూపములు స్థానములుగాగలవాడు).

Transliteration
  1. yasya paramātmanaḥ bhōgya, bhōgyasthāna bhōgōpakaraṇa rūpāṇi trīṇi padāni.

(bhōgyamu, bhōgasthānamu, bhōgamunakupakariṃcunadi anu mūḍupadamulu galavāḍu - paramātma).

  1. jāgratsvapna suṣupti rūpāṇi trīṇi sthānāni.

(jāgratsvapna suṣuptulu anu rūpamulu sthānamulugāgalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.