← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపాద ధర్మం tripāda dharmaṃ

Original — తెలుగు
  1. “తపశ్శౌచదయా - సత్యస్య ధర్మవిప్లవే అపి కేవలాను వర్తమానత్వాత్ త్రిపాదాః ఉక్తాః ||”.

(తపస్సు, శౌచము, దయ, సత్యము అనునవి ధర్మదేవతకు నాలుగు పాదములు. అనగా, కృతయుగంబున ధర్మము నాలుగు పాదముల నడచుచుండెను. త్రేతాయుగములో అందొక్క పాదమైన సత్యము క్షీణించుటవలన ధర్మము ఆ కాలములో మిగిలిన మూడుపాదములైన తపస్సు, శౌచము దయ కలిగియుండెను. అప్పుడు ధర్మము త్రిపాద ధర్మమని చెప్పబడెను).

  1. “కృతయుగంబునం దపశ్శౌచ దయా సత్యంబులను నాలుగు నీకుం (ధర్మ దేవతకు) బాదంబులని చెప్పుదురు - త్రేతాయుగంబున బూర్వోక్తపాద చతుష్టయంబునందొక్క పాదంబు క్షీణంబయ్యె - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 14 - 392)
Transliteration
  1. “tapaśśaucadayā - satyasya dharmaviplavē api kēvalānu vartamānatvāt tripādāḥ uktāḥ ||”.

(tapassu, śaucamu, daya, satyamu anunavi dharmadēvataku nālugu pādamulu. anagā, kṛtayugaṃbuna dharmamu nālugu pādamula naḍacucuṃḍenu. trētāyugamulō aṃdokka pādamaina satyamu kṣīṇiṃcuṭavalana dharmamu ā kālamulō migilina mūḍupādamulaina tapassu, śaucamu daya kaligiyuṃḍenu. appuḍu dharmamu tripāda dharmamani ceppabaḍenu).

  1. “kṛtayugaṃbunaṃ dapaśśauca dayā satyaṃbulanu nālugu nīkuṃ (dharma dēvataku) bādaṃbulani ceppuduru - trētāyugaṃbuna būrvōktapāda catuṣṭayaṃbunaṃdokka pādaṃbu kṣīṇaṃbayye - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 14 - 392)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.