(మూడుకాలములందు - అనగా, సృష్టికి పూర్వము, ప్రళయకాలము తర్వాత, స్థితి సమయమునందు, మార్పు లేక, ఒకే రీతిగ నున్నది త్రిసత్యం - సత్య వస్తువు - భగవంతుడు).
(ప్రకృతి, పురుషుడు, కాలము అను మూడు సత్యములు. ఉత్పత్తి స్థితి ప్రళయములందు వాటికి కారణమై సత్యమును నడిపించునవి త్రిసత్యం.
(శరీరమునకును, వాక్కునకును, మనస్సునకును సంబంధించిన మూడు విధములగు సత్యములు - (మనోవాక్కాకర్మలతో కూడిన సత్యము).
(mūḍukālamulaṃdu - anagā, sṛṣṭiki pūrvamu, praḷayakālamu tarvāta, sthiti samayamunaṃdu, mārpu lēka, okē rītiga nunnadi trisatyaṃ - satya vastuvu - bhagavaṃtuḍu).
(prakṛti, puruṣuḍu, kālamu anu mūḍu satyamulu. utpatti sthiti praḷayamulaṃdu vāṭiki kāraṇamai satyamunu naḍipiṃcunavi trisatyaṃ.
(śarīramunakunu, vākkunakunu, manassunakunu saṃbaṃdhiṃcina mūḍu vidhamulagu satyamulu - (manōvākkākarmalatō kūḍina satyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.