← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రితయం tritayaṃ

Original — తెలుగు
  1. “ద్రష్టయు దృక్కును, దృశ్యంబుననందగు నీమూటియందు నొకటి లేకున్న నొకటి కానరాదు.

ఈ త్రితయంబు నెవ్వడెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు, అతండె పరమాత్మ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 -)

“కాలోస్మి లొకక్షయకృత్ - -” (శ్రీమద్భగవద్గీత - 11 - 32)

  1. “జ్ఞానం జ్ఞేయం తథాజ్ఞాతా త్రితయం నాస్తి వాస్తవం |

అజ్ఞానాద్భాతి యత్రేదం సోహమస్మి నిరంజనం || (అష్టావక్రగీత - 2 -15)

(జ్ఞానము, జ్ఞేయము (తెలుసుకొనతగు వస్తువు), జ్ఞాతా (తెలుసుకొనువాడు) అను ఈ మూడు వాస్తవముగా లేవు - అజ్ఞానము వలన ఈ మూడు ఉన్నట్టు తోచును. కాని ఇదంతా ఆ నిరంజనుడైన భగవంతుడను నేనే).

Transliteration
  1. “draṣṭayu dṛkkunu, dṛśyaṃbunanaṃdagu nīmūṭiyaṃdu nokaṭi lēkunna nokaṭi kānarādu.

ī tritayaṃbu nevvaḍeṟuṃgu nataṃḍu sarvalōkāśrayuṃḍai yuṃḍu, ataṃḍe paramātma” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 -)

“kālōsmi lokakṣayakṛt - -” (śrīmadbhagavadgīta - 11 - 32)

  1. “jñānaṃ jñēyaṃ tathājñātā tritayaṃ nāsti vāstavaṃ |

ajñānādbhāti yatrēdaṃ sōhamasmi niraṃjanaṃ || (aṣṭāvakragīta - 2 -15)

(jñānamu, jñēyamu (telusukonatagu vastuvu), jñātā (telusukonuvāḍu) anu ī mūḍu vāstavamugā lēvu - ajñānamu valana ī mūḍu unnaṭṭu tōcunu. kāni idaṃtā ā niraṃjanuḍaina bhagavaṃtuḍanu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.