← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రివక్త్రం trivaktraṃ

Original — తెలుగు

విశ్వతైజస ప్రాజ్ఞ భేదేన త్రివక్తం.

(స్థూలదేహము నధిష్టించి యున్నపుడు విశ్వుడు లేక వైశ్యానరుడని, సూక్ష్మశరీరము నధిష్టించియున్నపుడు తైజసుడని, కారణశరీరము నధిష్టించియున్నపుడు ప్రాజ్ఞుడని మూడు పేర్లతో చెప్పబడువాడు - ఆత్మ).

Transliteration

viśvataijasa prājña bhēdēna trivaktaṃ.

(sthūladēhamu nadhiṣṭiṃci yunnapuḍu viśvuḍu lēka vaiśyānaruḍani, sūkṣmaśarīramu nadhiṣṭiṃciyunnapuḍu taijasuḍani, kāraṇaśarīramu nadhiṣṭiṃciyunnapuḍu prājñuḍani mūḍu pērlatō ceppabaḍuvāḍu - ātma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.