“అహం సర్వమిదం విశ్వం పరమాత్మా హమచ్యుతః |
నాన్యదస్తి సం విద్యాత్ పరమా సా హ్యహం కృతిః |
సర్వస్మా ద్వ్యతిరిక్తోహం వాలాగ్రా దప్యహం తనుః |
ఇతినం విచ్ఛయా బ్రహ్మన్ ద్వితీయాహం కృతిశ్శుభా |
మోక్షా యైషాన బంధాయ జీవన్ముక్తస్య విద్యతే |
పాణిపాదాది మాత్రో హమితి యస్యైష నిశ్చయః|
అహం కారస్త్య తీయోసౌ లౌకికస్తుచ్ఛ ఏవసః |
వర్జ్య ఏవ దురాత్మా సౌకం దస్సంసారదుస్త రోః |
ప్రథమే ద్వా అహంకారౌ అంగీకృత్య లౌకికౌ |
తృతీయహం కృతిస్త్యాజ్యా లౌకికీ దుఃఖ దాయినీ || ”
(అహంకారము మూడువిధములు - ఈ సమస్త ప్రపంచము, పరమాత్మా నేనే, నాకన్న ఉత్కృష్తమైన వస్తువులేదు అనునది మొదటిది. అన్నింటికంటెను నేను వేరైనవాడను అనుట రెండవది. జీవన్ముక్తునకు మోక్షముకొఱకు అగునది. దీనివలన బంధము కలుగదు. చేతులు కాళ్ళు మొదలగునవిమాత్రమే నేను అను నిశ్చయము మూడవది. ఇది తుచ్ఛమైనది. మొదటిదానిని, రెండవదానిని అంగీకరింపవచ్చును. మూడవది దుఃఖమును కలుగచేయును, కనుక విడువ తగినది).
“ahaṃ sarvamidaṃ viśvaṃ paramātmā hamacyutaḥ |
nānyadasti saṃ vidyāt paramā sā hyahaṃ kṛtiḥ |
sarvasmā dvyatiriktōhaṃ vālāgrā dapyahaṃ tanuḥ |
itinaṃ vicchayā brahman dvitīyāhaṃ kṛtiśśubhā |
mōkṣā yaiṣāna baṃdhāya jīvanmuktasya vidyatē |
pāṇipādādi mātrō hamiti yasyaiṣa niścayaḥ|
ahaṃ kārastya tīyōsau laukikastuccha ēvasaḥ |
varjya ēva durātmā saukaṃ dassaṃsāradusta rōḥ |
prathamē dvā ahaṃkārau aṃgīkṛtya laukikau |
tṛtīyahaṃ kṛtistyājyā laukikī duḥkha dāyinī || ”
(ahaṃkāramu mūḍuvidhamulu - ī samasta prapaṃcamu, paramātmā nēnē, nākanna utkṛṣtamaina vastuvulēdu anunadi modaṭidi. anniṃṭikaṃṭenu nēnu vērainavāḍanu anuṭa reṃḍavadi. jīvanmuktunaku mōkṣamukoṟaku agunadi. dīnivalana baṃdhamu kalugadu. cētulu kāḷḷu modalagunavimātramē nēnu anu niścayamu mūḍavadi. idi tucchamainadi. modaṭidānini, reṃḍavadānini aṃgīkariṃpavaccunu. mūḍavadi duḥkhamunu kalugacēyunu, kanuka viḍuva taginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.