(అకార, ఉకార, మకారములను మూడింటితో కూర్చబడినది - ‘ఓం’ అను ప్రణవము). “అకారోకారమకారాత్మకం ప్రణవం”)
(సత్వము, రజస్సు, తమస్సు అని త్రిగుణములు కలిగినది - ప్రధానము, ప్రకౄతి).
(ప్రకృతి గుణములగు సత్వరజస్తమోగుణములతో కూడినది).
సత్వరజస్తమోగుణములు ఒకదానితో నొకటి పరస్పరము కలియుట.
సృష్ట్యాది శక్తి త్రయః (సృష్టికికారణమైన మూడు శక్తులు).
త్రిగుణాత్మకం ప్రపంచ ప్రపంచజాతం.
(సత్వరజస్తమములను మూడుగుణముల కలియుటచేతనే సృష్టిజరుగుచున్నది. సృష్టిలోనున్న ప్రతివస్తువులోను ఈ మూడు గుణములు కలిసియున్నవి. అందుచేత ఈ ప్రపంచమంతయు - అందులోనున్న ప్రతివస్తువు - తివృత్).
(సత్వరజస్తమోగుణముల కలియికవలన జగత్తు సౄష్టి స్తితిలయములు చేయు శక్తి యేది గలదో అది బ్రహ్మ విష్ణురుద్రులుగామారి త్రివృత్ అయినది).
(akāra, ukāra, makāramulanu mūḍiṃṭitō kūrcabaḍinadi - ‘ōṃ’ anu praṇavamu). “akārōkāramakārātmakaṃ praṇavaṃ”)
(satvamu, rajassu, tamassu ani triguṇamulu kaliginadi - pradhānamu, prakṝti).
(prakṛti guṇamulagu satvarajastamōguṇamulatō kūḍinadi).
satvarajastamōguṇamulu okadānitō nokaṭi parasparamu kaliyuṭa.
sṛṣṭyādi śakti trayaḥ (sṛṣṭikikāraṇamaina mūḍu śaktulu).
triguṇātmakaṃ prapaṃca prapaṃcajātaṃ.
(satvarajastamamulanu mūḍuguṇamula kaliyuṭacētanē sṛṣṭijarugucunnadi. sṛṣṭilōnunna prativastuvulōnu ī mūḍu guṇamulu kalisiyunnavi. aṃducēta ī prapaṃcamaṃtayu - aṃdulōnunna prativastuvu - tivṛt).
(satvarajastamōguṇamula kaliyikavalana jagattu sṝṣṭi stitilayamulu cēyu śakti yēdi galadō adi brahma viṣṇurudrulugāmāri trivṛt ayinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.