← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రియుగః triyugaḥ

Original — తెలుగు
  1. త్రీణి యుగాని షడ్గుణాః భగశబ్ద వాచ్యాః సంతి అస్య ఇతి త్రియుగః.

(రెండేసి కలిసినవి మూడు అనగా ఆరు గుణములు - (భగవంతుని) షడ్గుణైశ్వర్యములు గలవాడు).

  1. “జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజాం సి” ఇతి త్రీణి యుగాని యస్య తధోక్తః భగవాన్.

(జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అను షడ్గుణైశ్వర్యములు గలవాడు - భగవంతుడు - మూడు జతలు (ఆరు) గుణములు గలవాడు).

  1. “యస్మాత్ త్రీణి యుగాని యుగ్మాని ఉత్పత్యాదిషట్కం యస్య సః - త్రియుగః, త్రివిక్రమః

(మూడు జతలగుణములు - ఉత్పత్తి మొదలగునవి - గలవాడు - భగవంతుడు - త్రివిక్రముడు).

  1. త్రిషు ఏవ యుగేషు ఆవిర్భావాత్ స ఏవ భూతః త్రియుగః ఇతి ప్రసిద్ధః

(మూడు యుగములందు ఆవిర్భవించువాడు).

Transliteration
  1. trīṇi yugāni ṣaḍguṇāḥ bhagaśabda vācyāḥ saṃti asya iti triyugaḥ.

(reṃḍēsi kalisinavi mūḍu anagā āru guṇamulu - (bhagavaṃtuni) ṣaḍguṇaiśvaryamulu galavāḍu).

  1. “jñāna balaiśvarya vīrya śakti tējāṃ si” iti trīṇi yugāni yasya tadhōktaḥ bhagavān.

(jñānamu, balamu, aiśvaryamu, vīryamu, śakti, tējassu anu ṣaḍguṇaiśvaryamulu galavāḍu - bhagavaṃtuḍu - mūḍu jatalu (āru) guṇamulu galavāḍu).

  1. “yasmāt trīṇi yugāni yugmāni utpatyādiṣaṭkaṃ yasya saḥ - triyugaḥ, trivikramaḥ

(mūḍu jatalaguṇamulu - utpatti modalagunavi - galavāḍu - bhagavaṃtuḍu - trivikramuḍu).

  1. triṣu ēva yugēṣu āvirbhāvāt sa ēva bhūtaḥ triyugaḥ iti prasiddhaḥ

(mūḍu yugamulaṃdu āvirbhaviṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.