← Back to త · Booklets 21–30 (digitized file 3)

తులసి tulasi

Original — తెలుగు
  1. తులాముపమా మస్యతి క్షిపతి సా తులసీ. (తనతో సాటిలేనిది తులసి).

  2. “యస్యాః దేవ్యాః తులానాస్తి విశ్వేషు నిఖిలేషు చ |

తులసీ తేన విఖ్యాతా తాం యామి శరణం ప్రియాం |

పుష్పేషు తులనా యస్యా నాస్తి వేదేషు భాషితం |

పవిత్రరూపా సర్వాసు తలసీసాచ కీర్తితా || (దేవీభాగవతము)

(ఈ సమస్తలోకములందు ఈ దేవితో సాటిలేనిది కనుక తులసి యని ఖ్యాతి పొందినది. పుష్పములలో తులసితో సాటి అయినది లేదు అని వేదములో చెప్పబడినది. అన్నింటిలోను పవిత్రమైనది. అందుచేత తులసి యని చెప్పబడినది).

  1. “తవకేశ సమూహశ్చ పుణ్య వౄక్షో భవిష్యతి |

తలసీ కేశ సంభూతా తులసీ తిచ విశృతా ||

త్రిషు లోకే షు పుష్పాణాం పత్రాణాం దేవ పూజనే |

ప్రధాన రూపా తులసీ భవిష్యతి వరాననే ||” (దేవీ భాగవతం)

(దేవీ! నీ కేశముల సమూహము పుణ్య వృక్షముగుచున్నది. ఆ కేశములనుండి పుట్టినది కనుక తలసి యని చెప్పబడుచున్నది. మూడు లోకములందు దేవపూజలో పుష్పములలోను, పత్రములలోను తులసి ప్రథానమైనదగును).

  1. “తులసీ కాననం రాజన్ గృహే యస్యా వ తిష్టతే |

తద్గృహం తీర్థరూపంతు నాయాంతి యమకింకరాః “||

(ఎవని గృహమందు తులసీ వనముండునో అది తీర్థమే - అక్కడకు యమభటులు రారు).

  1. “దర్శనం నర్మదాయాస్తు గంగాస్నానం తధైవతు |

తులసీవన సంసర్గః సమమే తత్త్రయం స్మృతం ||.

(నర్మదా నది దర్శనము, గంగానదిలో స్నానము, తులసీ వన సంసర్గము - ఈ మూడు సమమే - సమాన పవిత్రత గలవి).

  1. “పుష్కరాదీని తీర్థాని గంగా ద్యాః సరితః తథా |

వాసుదేవా దయో దేవాః తిష్టంతి తులసీ దళే ||”

(పుష్కరము మొదలగు తీర్థములు, గంగ మొదలగు నదులు, వాసుదేవుడు మొదలగు దేవతలు తులసీ దళమందున్నవి).

  1. “తులసీ మంజరీభిః యః కుర్యాత్ హరి హరార్చనం |

సన గర్భ గృహం యాతి ముక్తిభాక్ చ న సంసయః ||“.

(తులసీ దళములలో శివకేశవులకు ఎవడు అర్చించునో వాడు మరల జన్మము నొందడు;ముక్తినొందును).

  1. “తులసీ లఘ తిక్తోష్ణా రూక్షాచ కఫ వాతహా |

క్రిమి దోషం హరత్యేషా సరుచి ర్వ హ్ని దావనీ ||’.

(తులసి కొంచెము చేదు కలిగి వేడిని కలిగించును, కారము రుచి గలిగి కఫము, వాతము హరించును, ఆకలి కలుగునట్లు చేయును).

Transliteration
  1. tulāmupamā masyati kṣipati sā tulasī. (tanatō sāṭilēnidi tulasi).

  2. “yasyāḥ dēvyāḥ tulānāsti viśvēṣu nikhilēṣu ca |

tulasī tēna vikhyātā tāṃ yāmi śaraṇaṃ priyāṃ |

puṣpēṣu tulanā yasyā nāsti vēdēṣu bhāṣitaṃ |

pavitrarūpā sarvāsu talasīsāca kīrtitā || (dēvībhāgavatamu)

(ī samastalōkamulaṃdu ī dēvitō sāṭilēnidi kanuka tulasi yani khyāti poṃdinadi. puṣpamulalō tulasitō sāṭi ayinadi lēdu ani vēdamulō ceppabaḍinadi. anniṃṭilōnu pavitramainadi. aṃducēta tulasi yani ceppabaḍinadi).

  1. “tavakēśa samūhaśca puṇya vṝkṣō bhaviṣyati |

talasī kēśa saṃbhūtā tulasī tica viśṛtā ||

triṣu lōkē ṣu puṣpāṇāṃ patrāṇāṃ dēva pūjanē |

pradhāna rūpā tulasī bhaviṣyati varānanē ||” (dēvī bhāgavataṃ)

(dēvī! nī kēśamula samūhamu puṇya vṛkṣamugucunnadi. ā kēśamulanuṃḍi puṭṭinadi kanuka talasi yani ceppabaḍucunnadi. mūḍu lōkamulaṃdu dēvapūjalō puṣpamulalōnu, patramulalōnu tulasi prathānamainadagunu).

  1. “tulasī kānanaṃ rājan gṛhē yasyā va tiṣṭatē |

tadgṛhaṃ tīrtharūpaṃtu nāyāṃti yamakiṃkarāḥ “||

(evani gṛhamaṃdu tulasī vanamuṃḍunō adi tīrthamē - akkaḍaku yamabhaṭulu rāru).

  1. “darśanaṃ narmadāyāstu gaṃgāsnānaṃ tadhaivatu |

tulasīvana saṃsargaḥ samamē tattrayaṃ smṛtaṃ ||.

(narmadā nadi darśanamu, gaṃgānadilō snānamu, tulasī vana saṃsargamu - ī mūḍu samamē - samāna pavitrata galavi).

  1. “puṣkarādīni tīrthāni gaṃgā dyāḥ saritaḥ tathā |

vāsudēvā dayō dēvāḥ tiṣṭaṃti tulasī daḷē ||”

(puṣkaramu modalagu tīrthamulu, gaṃga modalagu nadulu, vāsudēvuḍu modalagu dēvatalu tulasī daḷamaṃdunnavi).

  1. “tulasī maṃjarībhiḥ yaḥ kuryāt hari harārcanaṃ |

sana garbha gṛhaṃ yāti muktibhāk ca na saṃsayaḥ ||“.

(tulasī daḷamulalō śivakēśavulaku evaḍu arciṃcunō vāḍu marala janmamu noṃdaḍu;muktinoṃdunu).

  1. “tulasī lagha tiktōṣṇā rūkṣāca kapha vātahā |

krimi dōṣaṃ haratyēṣā saruci rva hni dāvanī ||’.

(tulasi koṃcemu cēdu kaligi vēḍini kaligiṃcunu, kāramu ruci galigi kaphamu, vātamu hariṃcunu, ākali kalugunaṭlu cēyunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.