(జాగ్రత్, స్వప్నము, సుషిప్తి అను మూడు అవస్తలు లేని నాలుగవ అవస్త - శుద్ధ చైతన్యము).
ఈశస్య యత్త్రి భిర్హీనం తురీయం తత్పదం విదుః ||.
(విరాట్పురుషుడు, హిరణ్యగర్భుడు ప్రధానము లేక ప్రకౄతి - ఈ మూడు ఈశ్వరునకు ఉపాధులైనయెడల ఆ మూడు ఉపాధులు లేని “తత్పదం” పరబ్రహ్మ అను పేరుగల ఆ మోక్షపదము (మోక్షరూపుడైన పరబ్రహ్మ) తురీయము - ఏ విధమైన ఉపాధి లేనివాడు).
“తురీయం మూర్థ్ని సంస్థితం” (తురీయము శిరస్సులో నున్నది).
మహాకారణశరీరాభిమానీ జీవః సాక్షీ స ఏవ తుర్యః.
(మహాకారణ శరీరము నభిమానించు జీవుడు, సాక్షి, అయిన తుర్యుడు).
(jāgrat, svapnamu, suṣipti anu mūḍu avastalu lēni nālugava avasta - śuddha caitanyamu).
īśasya yattri bhirhīnaṃ turīyaṃ tatpadaṃ viduḥ ||.
(virāṭpuruṣuḍu, hiraṇyagarbhuḍu pradhānamu lēka prakṝti - ī mūḍu īśvarunaku upādhulainayeḍala ā mūḍu upādhulu lēni “tatpadaṃ” parabrahma anu pērugala ā mōkṣapadamu (mōkṣarūpuḍaina parabrahma) turīyamu - ē vidhamaina upādhi lēnivāḍu).
“turīyaṃ mūrthni saṃsthitaṃ” (turīyamu śirassulō nunnadi).
mahākāraṇaśarīrābhimānī jīvaḥ sākṣī sa ēva turyaḥ.
(mahākāraṇa śarīramu nabhimāniṃcu jīvuḍu, sākṣi, ayina turyuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.