నాలుగవ అవస్థ - జాగ్రత్ స్వప్న సుషుప్తులకు మించినది.
“గుణాతీత పరబ్రహ్మమె తానై తన్ను దానే సాక్షిరూపానం జూచిందే తుర్యావస్థ. ఈ తుర్యావస్థ యొక్క పరికల్పనె ఉన్మని”
(బ్రహ్మవిద్యా సుధావర్ణము - 8)
(వివేక చింతామణి - పరమానందతీర్థ)
సాక్ష్యవస్థా వ్యవహృతా సాతుర్యా కలనోచ్చతే ||” (వాసిష్టే)
“స్వచ్ఛం నిష్కలంకం, సమతా యాసాంతా యా జీవన్ముక్తి వ్యవస్థితి రూపా, యాచ వ్యవహృతా సాక్ష్యవస్థా ఔదా సీన్యవస్థా సాతుర్యా కలనా తుల్యావస్థా ఉచ్యతే”.
(నిష్కలంకమైనదిన్నీ, అన్నిటిని సమానమని చూచునదిన్నీ, శాంతామైనటువంటిదిన్నీ జీవన్ముక్తుని అవస్థ ఏది కలదో - ఉదాసీనుడగు సాక్షిగా ఉండు జీవన్ముక్తుని యవస్థ - తురీయావస్థ యని చెప్పబడుచున్నది).
nālugava avastha - jāgrat svapna suṣuptulaku miṃcinadi.
“guṇātīta parabrahmame tānai tannu dānē sākṣirūpānaṃ jūciṃdē turyāvastha. ī turyāvastha yokka parikalpane unmani”
(brahmavidyā sudhāvarṇamu - 8)
(vivēka ciṃtāmaṇi - paramānaṃdatīrtha)
sākṣyavasthā vyavahṛtā sāturyā kalanōccatē ||” (vāsiṣṭē)
“svacchaṃ niṣkalaṃkaṃ, samatā yāsāṃtā yā jīvanmukti vyavasthiti rūpā, yāca vyavahṛtā sākṣyavasthā audā sīnyavasthā sāturyā kalanā tulyāvasthā ucyatē”.
(niṣkalaṃkamainadinnī, anniṭini samānamani cūcunadinnī, śāṃtāmainaṭuvaṃṭidinnī jīvanmuktuni avastha ēdi kaladō - udāsīnuḍagu sākṣigā uṃḍu jīvanmuktuni yavastha - turīyāvastha yani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.