← Back to త · Booklets 21–30 (digitized file 3)

తుర్యః turyaḥ

Original — తెలుగు
  1. “సర్వ దృక్ సదా” (ఎల్లపుడు అన్నింటినీ చూచువాడు).

  2. ననిద్రాం, నైవచ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితాః“. (గౌడపాదకారికా -1314) (చూడుము - తురీయం)

  3. నివృత్తేః సర్వ దుఃఖా నామీశానః ప్రభు రవ్యయః |

అద్వైతః సర్వ భూతానాం దేవస్తుర్యో విభుః స్మృతః ||“.

(ఏ విధమైన దుఃఖములు లేనివాడున్నూ, ప్రభువు, నాశము లేనివాడున్నూ, అద్వయుడున్నూ, సమస్త భూతములకు దేవుడున్నూ, ప్రభువైనవాడున్నూ తుర్యుడు).

  1. ప్రత్యక్.

  2. సా చ తుర్యావస్థా దార్ఢాత్ భవతి.

(తురీయ ధార్డ్యమే తుర్యాతీతము), (తురీయాభ్యాస పాటివమే తురీయా తీతము). “తుర్యావష్టం భతో లభ్యం తుర్యాతీతం పరం పదం”ఇతి వచనాత్ “.

Transliteration
  1. “sarva dṛk sadā” (ellapuḍu anniṃṭinī cūcuvāḍu).

  2. nanidrāṃ, naivaca svapnaṃ turyē paśyaṃti niścitāḥ”. (gauḍapādakārikā -1314) (cūḍumu - turīyaṃ)

  3. nivṛttēḥ sarva duḥkhā nāmīśānaḥ prabhu ravyayaḥ |

advaitaḥ sarva bhūtānāṃ dēvasturyō vibhuḥ smṛtaḥ ||“.

(ē vidhamaina duḥkhamulu lēnivāḍunnū, prabhuvu, nāśamu lēnivāḍunnū, advayuḍunnū, samasta bhūtamulaku dēvuḍunnū, prabhuvainavāḍunnū turyuḍu).

  1. pratyak.

  2. sā ca turyāvasthā dārḍhāt bhavati.

(turīya dhārḍyamē turyātītamu), (turīyābhyāsa pāṭivamē turīyā tītamu). “turyāvaṣṭaṃ bhatō labhyaṃ turyātītaṃ paraṃ padaṃ”iti vacanāt “.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.