← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్వష్టా tvaṣṭā

Original — తెలుగు
  1. సర్వాణి రూపాణి త్వక్షతి తమా కరోతీతి త్వష్టా ; “సంహారసమయే సర్వభూత తమా కరణత్వాత్ త్వష్టా”. (శ్రీశంకరః)

(సంహార సమయమందు అందఱిని కృశింపచేయువాడు - ఆదిత్యః, విశ్వకర్మా).

  1. సర్వనామరూప వ్యాకర్తా భగవాన్ - సర్వసంహారకరః ;

(నామరూపములుగల సమస్త వస్తువులను సృష్టించువాడు - అన్నింటిని సమ్హరించువాడు).

Transliteration
  1. sarvāṇi rūpāṇi tvakṣati tamā karōtīti tvaṣṭā ; “saṃhārasamayē sarvabhūta tamā karaṇatvāt tvaṣṭā”. (śrīśaṃkaraḥ)

(saṃhāra samayamaṃdu aṃdaṟini kṛśiṃpacēyuvāḍu - ādityaḥ, viśvakarmā).

  1. sarvanāmarūpa vyākartā bhagavān - sarvasaṃhārakaraḥ ;

(nāmarūpamulugala samasta vastuvulanu sṛṣṭiṃcuvāḍu - anniṃṭini samhariṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.