← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్యత్ tyat

Original — తెలుగు
  1. “సచ్చ త్యచ్చ అభవత్” (సత్ + చ = సచ్చ, త్యత్ + చ = త్యచ్చ - అభవత్). “తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చ అభవత్”. “తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చ అభవత్”.

(భగవంతుడు లోకములను సృష్టించి దానిలో ప్రవేశించెను - లోకములోనున్న వస్తువులన్నియు కలిసి లోకము - అందుచేత లోకములో నున్న వస్తువులన్నింటిలోను ప్రవేశించెను. అట్లు వాటిలో ప్రవేశించి సత్ పదార్ధము, అసత్ పదార్ధము - ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువు తానే ఆయెను).

  1. త్యచ్ఛబ్దేన పూర్వావస్థా త్యాగరూప వికారాస్పదం అచేతనముచ్యతే.

(పూర్వము ఉన్న రూపము వదలి మార్పుచెందే అచేతనము).

  1. అమూర్తవాయ్వాకాశౌ. (ఆకారము పొందని వాయువు, ఆకాశము),

  2. పరోక్షం భూతద్వయం. (కనబడని రెండు భూతములు - ఆకాశము, వాయువు).

  3. సత్ శబ్దేన పృధివ్యప్తే జాంసి, త్య శబ్దేన వాయ్వాకాశౌ చ ఉచ్యంతే; సచ్చ త్యంచ సత్యమిత్యేకవద్భావః - భూత పంచకం - “సచ్చ, త్యంచ భవత్”ఇతి శృతేః.

(సత్ అనగా భూమి, జలము, అగ్ని అని చెప్పబడుచున్నవి. త్య అనగా ఆకాశము, వాయువు చెప్పబడుచున్నవి. సచ్చ త్యంచ అనురెండునుకలిపి ఒకటే అనిభావము - పంచభూతములు.”సచ్చ త్యంచా భవత్” అని శ్రుతి చెప్పుచున్నది).

Transliteration
  1. “sacca tyacca abhavat” (sat + ca = sacca, tyat + ca = tyacca - abhavat). “tadanupraviśya sacca tyacca abhavat”. “tadanupraviśya sacca tyacca abhavat”.

(bhagavaṃtuḍu lōkamulanu sṛṣṭiṃci dānilō pravēśiṃcenu - lōkamulōnunna vastuvulanniyu kalisi lōkamu - aṃducēta lōkamulō nunna vastuvulanniṃṭilōnu pravēśiṃcenu. aṭlu vāṭilō pravēśiṃci sat padārdhamu, asat padārdhamu - ātma vastuvu, anātma vastuvu tānē āyenu).

  1. tyacchabdēna pūrvāvasthā tyāgarūpa vikārāspadaṃ acētanamucyatē.

(pūrvamu unna rūpamu vadali mārpuceṃdē acētanamu).

  1. amūrtavāyvākāśau. (ākāramu poṃdani vāyuvu, ākāśamu),

  2. parōkṣaṃ bhūtadvayaṃ. (kanabaḍani reṃḍu bhūtamulu - ākāśamu, vāyuvu).

  3. sat śabdēna pṛdhivyaptē jāṃsi, tya śabdēna vāyvākāśau ca ucyaṃtē; sacca tyaṃca satyamityēkavadbhāvaḥ - bhūta paṃcakaṃ - “sacca, tyaṃca bhavat”iti śṛtēḥ.

(sat anagā bhūmi, jalamu, agni ani ceppabaḍucunnavi. tya anagā ākāśamu, vāyuvu ceppabaḍucunnavi. sacca tyaṃca anureṃḍunukalipi okaṭē anibhāvamu - paṃcabhūtamulu.”sacca tyaṃcā bhavat” ani śruti ceppucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.