(బదరికాశ్రమములో నుండువాడు అని చెప్పుటవలన నిత్యుడు, సర్వజ్ఞుడు, పరమ గురువు అయిన శ్రీమన్నారయణుని యొక్క ప్రసాదమువలన ఆ భగవంతుడు వలన వెలువడిన శాస్త్రమైన శ్రీమద్భాగవతమును తప్పులు లేకుండునట్లు వ్రాసినవాడు కనుక బాదరాయణుడనిచెప్పబడుచున్నాడు). వ్యాసమహర్షి.
అఫాల లోచనశ్శంభుర్భగవాన్ బాదరాయణః ||"
(భగవంతుడైన బాదరాయణుడు - వ్యాసమహర్షి - నాలుగుముఖములు లేని బ్రహ్మరూపుడున్నూ, నాలుగు బాహువులులేని - శ్రీమహావిష్ణు రూపుడున్నూ, త్రినేత్రములు లేని శివ రూపుడున్నూ అయినవాడు - త్రిమూర్తులు తానే అయినవాడు - త్రిమూర్తుల అంశము గలవాడు).
గత్యమునం బరాశరుడు గర్భముచేసిన బాదరాయణుం
డత్యధికుండు శ్రీహరి కళాంశజుడై ప్రభవించె, నిత్యముల్
సత్యములైన వేదముల సాంగములన్ విభజించె దక్షుడై ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 22 - 669)
(badarikāśramamulō nuṃḍuvāḍu ani ceppuṭavalana nityuḍu, sarvajñuḍu, parama guruvu ayina śrīmannārayaṇuni yokka prasādamuvalana ā bhagavaṃtuḍu valana veluvaḍina śāstramaina śrīmadbhāgavatamunu tappulu lēkuṃḍunaṭlu vrāsinavāḍu kanuka bādarāyaṇuḍaniceppabaḍucunnāḍu). vyāsamaharṣi.
aphāla lōcanaśśaṃbhurbhagavān bādarāyaṇaḥ ||"
(bhagavaṃtuḍaina bādarāyaṇuḍu - vyāsamaharṣi - nālugumukhamulu lēni brahmarūpuḍunnū, nālugu bāhuvululēni - śrīmahāviṣṇu rūpuḍunnū, trinētramulu lēni śiva rūpuḍunnū ayinavāḍu - trimūrtulu tānē ayinavāḍu - trimūrtula aṃśamu galavāḍu).
gatyamunaṃ barāśaruḍu garbhamucēsina bādarāyaṇuṃ
ḍatyadhikuṃḍu śrīhari kaḷāṃśajuḍai prabhaviṃce, nityamul
satyamulaina vēdamula sāṃgamulan vibhajiṃce dakṣuḍai ". (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 22 - 669)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.