(ఛాందోగ్యోపనిషత్)
బహు ప్రపంచరూపేణ స్థిత్య ర్థం "అహమేవ ఉపాదానతయా కార్యా భేదాత్ జనిష్యామః" ఇతి.
(“ప్రపంచములోనుండు సమస్త రూపములుగా తానే ఉపాదానమై పుట్టెదను" అని భగవంతుని సంకల్పము - ఆ ప్రకారముగానే తానే అన్నింటికీ ఉపాదానకారణమైన ప్రకృతిరూపమును చెంది తన చిచ్ఛక్తితో అన్ని రూపములలోను ప్రవేశించి ఒకదానిలోనుండి మఱియొక రూపము (వస్తువు) పుట్టునట్లు చేసి ప్రపంచమును సృష్టించెను - ప్రకృతి పురుషుల సం యోగమువలననే సృష్టి అప్పటినుండి యిప్పటివఱకు జరుగుచున్నది. ఈ ప్రకృతి పురుషులే జగత్తుకు (ప్రపంచమునకు) తలిదండ్రులు - ఆదిమిధునము - "జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ").
(chāṃdōgyōpaniṣat)
bahu prapaṃcarūpēṇa sthitya rthaṃ "ahamēva upādānatayā kāryā bhēdāt janiṣyāmaḥ" iti.
(“prapaṃcamulōnuṃḍu samasta rūpamulugā tānē upādānamai puṭṭedanu" ani bhagavaṃtuni saṃkalpamu - ā prakāramugānē tānē anniṃṭikī upādānakāraṇamaina prakṛtirūpamunu ceṃdi tana cicchaktitō anni rūpamulalōnu pravēśiṃci okadānilōnuṃḍi maṟiyoka rūpamu (vastuvu) puṭṭunaṭlu cēsi prapaṃcamunu sṛṣṭiṃcenu - prakṛti puruṣula saṃ yōgamuvalananē sṛṣṭi appaṭinuṃḍi yippaṭivaṟaku jarugucunnadi. ī prakṛti puruṣulē jagattuku (prapaṃcamunaku) talidaṃḍrulu - ādimidhunamu - "jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau").
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.