← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బాహ్యాభ్యంతరః bāhyābhyaṃtaraḥ

Original — తెలుగు

బాహ్యం స్థూలం, ఆభ్యంతరం కారణం సూక్ష్మం, తాభ్యాం సహ అధిష్టానత్వేన తిష్టతీతి స బాహ్యాభ్యంతరః -

(లోపల వెలుపల ఒకే రూపముతో వ్యాపించియుండువాడు - పైకి స్థూలరూపముతోను, లోపల సూక్ష్మమైన కారణరూపముతోను అధిష్టించి యుండువాడు).

Transliteration

bāhyaṃ sthūlaṃ, ābhyaṃtaraṃ kāraṇaṃ sūkṣmaṃ, tābhyāṃ saha adhiṣṭānatvēna tiṣṭatīti sa bāhyābhyaṃtaraḥ -

(lōpala velupala okē rūpamutō vyāpiṃciyuṃḍuvāḍu - paiki sthūlarūpamutōnu, lōpala sūkṣmamaina kāraṇarūpamutōnu adhiṣṭiṃci yuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.