← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బాలుడు bāluḍu

Original — తెలుగు
  1. శాస్త్రార్థ శూన్యత్వం బాలత్వం -

(శాస్త్రములోని అర్థమును తెలుసుకొనలేకుండుట బాలత్వము - అట్టివాడు బాలుడు).

  1. అవివేకి, అజ్ఞాని (వివేకము లేనివాడు, జ్ఞానము, లేనివాడు)

"క. పరులెవ్వరు తానెవ్వరు

పరికింపగ నేకమగుట భావింపరు తా

పరమార్థము తెలియరు

పరులు నేమనుచు బాలుడు తలుచున్" (శా. లం. భా)

  1. అల్ప ప్రజ్ఞః = (స్వల్పమైన ప్రజ్ఞగలవాడు).

  2. "అజ్ఞం హి బాల మిత్యాహుః"

(జ్ఞానము లేనివానిని బాలుడని చెప్పుచున్నారు).

Transliteration
  1. śāstrārtha śūnyatvaṃ bālatvaṃ -

(śāstramulōni arthamunu telusukonalēkuṃḍuṭa bālatvamu - aṭṭivāḍu bāluḍu).

  1. avivēki, ajñāni (vivēkamu lēnivāḍu, jñānamu, lēnivāḍu)

"ka. parulevvaru tānevvaru

parikiṃpaga nēkamaguṭa bhāviṃparu tā

paramārthamu teliyaru

parulu nēmanucu bāluḍu talucun" (śā. laṃ. bhā)

  1. alpa prajñaḥ = (svalpamaina prajñagalavāḍu).

  2. "ajñaṃ hi bāla mityāhuḥ"

(jñānamu lēnivānini bāluḍani ceppucunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.