(దుర్గంధము - చెడువాసన కలది బాణము అని శరీరము చెప్పబడినది).
(నాశమును పొందునది - నశించునది - వణము. వణమే వాణము - వణమన్నా, వాణమన్నా.యొకటే 'వ' అను అక్షరమునకు 'బ' అను అక్షరమునకు భేదములేదు కనుక వాణమనినను, బాణమనినను ఒకటే.)
(కారణము, కార్యము అను రెండింటి యొక్క కలయిక).
(స్థిరముగా ఉండనిది - శరీరము).
(బాణమువలె ఒకచోటనుండి ఇంకొక చోటునకు పోవునది) - (శరీరము).
(durgaṃdhamu - ceḍuvāsana kaladi bāṇamu ani śarīramu ceppabaḍinadi).
(nāśamunu poṃdunadi - naśiṃcunadi - vaṇamu. vaṇamē vāṇamu - vaṇamannā, vāṇamannā.yokaṭē 'va' anu akṣaramunaku 'ba' anu akṣaramunaku bhēdamulēdu kanuka vāṇamaninanu, bāṇamaninanu okaṭē.)
(kāraṇamu, kāryamu anu reṃḍiṃṭi yokka kalayika).
(sthiramugā uṃḍanidi - śarīramu).
(bāṇamuvale okacōṭanuṃḍi iṃkoka cōṭunaku pōvunadi) - (śarīramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.