← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బర్హిర్ముఖులు barhirmukhulu

Original — తెలుగు

బర్హిః అగ్నిః ముఖం యేషాంతే.

(బర్హిస్సు అనగ అగ్ని. అగ్ని ముఖముగా చేసుకొని అందులో హోమము చేసిన హవిస్సును తినువారు - దేవతలు).

Transliteration

barhiḥ agniḥ mukhaṃ yēṣāṃtē.

(barhissu anaga agni. agni mukhamugā cēsukoni aṃdulō hōmamu cēsina havissunu tinuvāru - dēvatalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.