← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భద్రకాళీ bhadrakāḷī

Original — తెలుగు

“పురాకల్పే మహాదేవీ మనో స్స్వాయంభువో (అ)ంతరే |

నృణాం కృతయుగస్యాదౌ సర్వదేవై స్తుతా సదా |

మహిషాసుర నాశాయ జగతాం హితకామ్యయా |

యోగనిద్రా మహామాయా - - -

భజై షోడశభిర్యుక్తా భద్రకాళీతి విశ్రుతా||“. (కాళికాపురాణము - 62)

(పూర్వకల్పమందు స్వాయంభువ మన్వంతరమున కృతయుగ ప్రారంభములో దేవతులందఱిచేత పూజింపబడినదై జగత్తుల హితముకోరి యోగనిద్ర, మహామాయయని చెప్పబడుమహాదేవి పదియారు భుజములు గలదియై భద్రకాళియని చెప్పబడినది).

Transliteration

“purākalpē mahādēvī manō ssvāyaṃbhuvō (a)ṃtarē |

nṛṇāṃ kṛtayugasyādau sarvadēvai stutā sadā |

mahiṣāsura nāśāya jagatāṃ hitakāmyayā |

yōganidrā mahāmāyā - - -

bhajai ṣōḍaśabhiryuktā bhadrakāḷīti viśrutā||“. (kāḷikāpurāṇamu - 62)

(pūrvakalpamaṃdu svāyaṃbhuva manvaṃtaramuna kṛtayuga prāraṃbhamulō dēvatulaṃdaṟicēta pūjiṃpabaḍinadai jagattula hitamukōri yōganidra, mahāmāyayani ceppabaḍumahādēvi padiyāru bhujamulu galadiyai bhadrakāḷiyani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.