(అన్నింటిలోను ఉన్నది భగవంతుని అంశ).
మనఃషష్టాణీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి ||". (శ్రీమద్భగవద్గీత - 15 - 7)
(జీవలోకములో సనాతనముగా జీవులలోనున్న జీవుడు నా అంశయే - భగవంతుని అంశయే). ఈ జీవుడు ప్రకృతిలోనున్న మనస్సును ఇంద్రియములను ఆకర్షించును) - ఆకర్షించి శరీరము కలుగ చేసు కొనును).
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవం". (శ్రీమద్భగవద్గీత - 10 - 41)
"పశువిత్తాదిర్విభూతిః; శ్రీఃకాంతిః ; ఊర్జితత్యం బలం, తద్యుక్తం సత్వం రాజాదికం మదంశ ఏవ".
(పశు సంపద, విత్తము మొదలగునవి కలిగియుండుట కాంతి, సత్వము, బలము కలిగియుండుట ఎచ్చట, దేనిలో హెచ్చుగా నుండునో అట్టివి అన్నియు నాయంశలే - నా తేజస్సుయొక్క అంశలే-). (ఎక్కడ ఏ దైనను మిగిలినవాటికంటె గొప్పదిగా కనబడిన - బలముకాని, అందముకాని, ధనముకాని, ఐశ్వర్యముకాని - అది అంతయు నా తేజస్సుయొక్క -బలముయొక్క అంశ కలిగియుండుటవలననే అని తెలుసుకొనుము - అన్నింటిలోను భగవంతుడున్నను, పైకి కనబడడు - కాని పైన చెప్పిన విభూతులున్న విధములను బట్టి భగవంతుడు వాటిలోనున్నట్లు స్పష్టముగా తెలియవచ్చును).
బొరి బొరి వధియించి ధర్మమున్ నిలుపుటకై
ధర జనియించితిరిరువురు
నరనారాయణులనంగ నా యంశమునన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1314)
(anniṃṭilōnu unnadi bhagavaṃtuni aṃśa).
manaḥṣaṣṭāṇīṃdriyāṇi prakṛti sthāni karṣati ||". (śrīmadbhagavadgīta - 15 - 7)
(jīvalōkamulō sanātanamugā jīvulalōnunna jīvuḍu nā aṃśayē - bhagavaṃtuni aṃśayē). ī jīvuḍu prakṛtilōnunna manassunu iṃdriyamulanu ākarṣiṃcunu) - ākarṣiṃci śarīramu kaluga cēsu konunu).
tattadēvāvagaccha tvaṃ mama tējōṃśasaṃbhavaṃ". (śrīmadbhagavadgīta - 10 - 41)
"paśuvittādirvibhūtiḥ; śrīḥkāṃtiḥ ; ūrjitatyaṃ balaṃ, tadyuktaṃ satvaṃ rājādikaṃ madaṃśa ēva".
(paśu saṃpada, vittamu modalagunavi kaligiyuṃḍuṭa kāṃti, satvamu, balamu kaligiyuṃḍuṭa eccaṭa, dēnilō heccugā nuṃḍunō aṭṭivi anniyu nāyaṃśalē - nā tējassuyokka aṃśalē-). (ekkaḍa ē dainanu migilinavāṭikaṃṭe goppadigā kanabaḍina - balamukāni, aṃdamukāni, dhanamukāni, aiśvaryamukāni - adi aṃtayu nā tējassuyokka -balamuyokka aṃśa kaligiyuṃḍuṭavalananē ani telusukonumu - anniṃṭilōnu bhagavaṃtuḍunnanu, paiki kanabaḍaḍu - kāni paina ceppina vibhūtulunna vidhamulanu baṭṭi bhagavaṃtuḍu vāṭilōnunnaṭlu spaṣṭamugā teliyavaccunu).
bori bori vadhiyiṃci dharmamun nilupuṭakai
dhara janiyiṃcitiriruvuru
naranārāyaṇulanaṃga nā yaṃśamunan". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1314)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.