← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవద్భావం bhagavadbhāvaṃ

Original — తెలుగు
  1. బ్రహ్మ భావేన సమన్వయం -

(బ్రహ్మతో ఐక్యమగుట).

  1. "అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం |

యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||". (శ్రీమద్భగవద్గీత - 8 - 5)

"మామేవ వాసుదేవం యః సగుణం నాధ నిర్గుణం |

చింతయన్ సంతతం బుద్ధ్యా తత్తత్సంస్కార పాటవాత్ |

సమస్త కరణ గ్రామ వైయుగ్ర్య సమయే మితౌ |

స్మరన్ కలేబరం ముక్త్వా(అ)హం మమేతి ధియంతధా |

త్యక్త్వా ప్రాణ వియోగే యః సగుణధ్యానవాన్ యది |

తదా స దేయానేన ప్రయాతి మదుపాసకః |

మద్భావం నిర్గుణం బ్రహ్మ బ్రహ్మలోకే విరించినా |

సహ భోగావసానే(అ)సౌ ప్రాప్నోతి జ్ఞాన లాభతః ||". (గీతాభావప్రకాశము - 8 - 31 to 35)

(సమస్త జీవులందు నివసించియుండుటచే వాసుదేవుడని చెప్పబడుచుండు నాయందు - నా సుగుణభావమందుకాని, నిర్గుణభావమందుకాని ఎల్లపుడు ధ్యానముంచి చింతించుచుండుటవలన - అట్టి సంస్కార బలమువలన, ఇంద్రైయములన్నియు సడలిపోయిన తర్వాత మరణకాలమందు - శరీరమును విడిచిపెట్టునపుడు - అహంకారమును మమకారమును (నేను, నాది అను భావమును) విడిచిపెట్టి సగునబ్రహ్మోపాసన చేసినవాడు - నా భక్తుడైనవాడు - దేవయానమార్గము (అర్చిరాదిమార్గము) మీదుగా నా భావమును - బ్రహ్మభావమును పొందును - నిర్గుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకమును పొంది, బ్రహ్మతో (చతుర్ముఖ బ్రహ్మతో) అక్కడి భోగములననుభవించి, బ్రహ్మావసానకాలమున బ్రహ్మతోకూడ పరబ్రహ్మను - ముక్తిని - పొందును).

Transliteration
  1. brahma bhāvēna samanvayaṃ -

(brahmatō aikyamaguṭa).

  1. "aṃtakālē ca māmēva smaran muktvā kaḷēbaraṃ |

yaḥ prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ ||". (śrīmadbhagavadgīta - 8 - 5)

"māmēva vāsudēvaṃ yaḥ saguṇaṃ nādha nirguṇaṃ |

ciṃtayan saṃtataṃ buddhyā tattatsaṃskāra pāṭavāt |

samasta karaṇa grāma vaiyugrya samayē mitau |

smaran kalēbaraṃ muktvā(a)haṃ mamēti dhiyaṃtadhā |

tyaktvā prāṇa viyōgē yaḥ saguṇadhyānavān yadi |

tadā sa dēyānēna prayāti madupāsakaḥ |

madbhāvaṃ nirguṇaṃ brahma brahmalōkē viriṃcinā |

saha bhōgāvasānē(a)sau prāpnōti jñāna lābhataḥ ||". (gītābhāvaprakāśamu - 8 - 31 to 35)

(samasta jīvulaṃdu nivasiṃciyuṃḍuṭacē vāsudēvuḍani ceppabaḍucuṃḍu nāyaṃdu - nā suguṇabhāvamaṃdukāni, nirguṇabhāvamaṃdukāni ellapuḍu dhyānamuṃci ciṃtiṃcucuṃḍuṭavalana - aṭṭi saṃskāra balamuvalana, iṃdraiyamulanniyu saḍalipōyina tarvāta maraṇakālamaṃdu - śarīramunu viḍicipeṭṭunapuḍu - ahaṃkāramunu mamakāramunu (nēnu, nādi anu bhāvamunu) viḍicipeṭṭi sagunabrahmōpāsana cēsinavāḍu - nā bhaktuḍainavāḍu - dēvayānamārgamu (arcirādimārgamu) mīdugā nā bhāvamunu - brahmabhāvamunu poṃdunu - nirguṇa brahmōpāsakuḍu brahmalōkamunu poṃdi, brahmatō (caturmukha brahmatō) akkaḍi bhōgamulananubhaviṃci, brahmāvasānakālamuna brahmatōkūḍa parabrahmanu - muktini - poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.