← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవద్విభూతి bhagavadvibhūti

Original — తెలుగు
  1. భగవంతుడు అనేక విధములుగా, అనేక రూపములతో ఆవిర్భించుట.

(వివిధం భవతి = విభూతిః) (చూడుము - ' విభూతి ').

  1. "బ్రహ్మ దక్షా దయః కాలస్త ధైవాఖిలో జంతవః |

విషోర్మంత్రాదయః కాలః సర్వభూతాని చ, ద్విజ |

స్థితేర్నిమిత్త భూతస్య విష్ణురేతాది విభూతయః |

రుద్రః కాలో(అ)oతకాద్యాశ్చ సమస్తాశ్చైవ జంతవః |

జతుర్థా ప్రలయా యేతా జనార్థన విభూతేయః ||' (విష్ణుపురాణము -)

(చతుర్ముఖబ్రహ్మ, దక్షుడు మొదలగువారు (ప్రజాపతులు) సమస్త జంతువులు,

(అన్ని ప్రాణులు), జగత్సృష్టి స్థితికి కారణమయినవన్నియును భగవంతుని విభూతులే. విష్ణుని మంత్రము కాలము, సమస్త భూతములు, సృష్టిస్థితికి కారణమైనవన్నియును భగవంతుని విభూతులే, రుద్రుడు, కాలుడు (యముడు) మొదలైనవారు, సమస్త జంతువులు భగవంతుని విభూతులే. నాలుగు ప్రళయములు భగవంతుని విభూతులే).

  1. "జ్యోతీమ్షి విష్ణుర్భువనాని విష్ణుర్వనాని విష్ణుర్గరయో దిశశ్చ |

నద్యః సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ, విప్రవర్య ||". (విష్ణుపురాణం)

(జ్యోతిరూపములైన సూర్యుడు మొదలగువారు, విష్ణువే, విష్ణువే లోకములు, విష్ణువే వనములు,. విష్ణువే పర్వతములు, విష్ణువే దశదిశలు, విష్ణువే నదులు, విష్ణువే సముద్రములు, ఓ విప్రశ్రేష్టా కనబడునవి, కనబడనివి (ఉన్నవి, లేనివి) అన్నియు విష్ణువే).

  1. "అమితవిహారుడీశ్వరుడనంతుడు దానొకనాడు మంచి ల

గ్నమున బదాఱువేల భవనంబులలోన బదాఱువేల రూ

పముల బదారువేల నృపబాలల బ్రీతి బదారువేల చం

దముల విభూతి నొందుచు యథావిధితో వరియించె, భూవరా".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - స్క,.10 - ఉ.భా. -) (చూడుము - ' విభూతి ')

Transliteration
  1. bhagavaṃtuḍu anēka vidhamulugā, anēka rūpamulatō āvirbhiṃcuṭa.

(vividhaṃ bhavati = vibhūtiḥ) (cūḍumu - ' vibhūti ').

  1. "brahma dakṣā dayaḥ kālasta dhaivākhilō jaṃtavaḥ |

viṣōrmaṃtrādayaḥ kālaḥ sarvabhūtāni ca, dvija |

sthitērnimitta bhūtasya viṣṇurētādi vibhūtayaḥ |

rudraḥ kālō(a)otakādyāśca samastāścaiva jaṃtavaḥ |

jaturthā pralayā yētā janārthana vibhūtēyaḥ ||' (viṣṇupurāṇamu -)

(caturmukhabrahma, dakṣuḍu modalaguvāru (prajāpatulu) samasta jaṃtuvulu,

(anni prāṇulu), jagatsṛṣṭi sthitiki kāraṇamayinavanniyunu bhagavaṃtuni vibhūtulē. viṣṇuni maṃtramu kālamu, samasta bhūtamulu, sṛṣṭisthitiki kāraṇamainavanniyunu bhagavaṃtuni vibhūtulē, rudruḍu, kāluḍu (yamuḍu) modalainavāru, samasta jaṃtuvulu bhagavaṃtuni vibhūtulē. nālugu praḷayamulu bhagavaṃtuni vibhūtulē).

  1. "jyōtīmṣi viṣṇurbhuvanāni viṣṇurvanāni viṣṇurgarayō diśaśca |

nadyaḥ samudrāśca sa ēva sarvaṃ yadasti yannāsti ca, vipravarya ||". (viṣṇupurāṇaṃ)

(jyōtirūpamulaina sūryuḍu modalaguvāru, viṣṇuvē, viṣṇuvē lōkamulu, viṣṇuvē vanamulu,. viṣṇuvē parvatamulu, viṣṇuvē daśadiśalu, viṣṇuvē nadulu, viṣṇuvē samudramulu, ō vipraśrēṣṭā kanabaḍunavi, kanabaḍanivi (unnavi, lēnivi) anniyu viṣṇuvē).

  1. "amitavihāruḍīśvaruḍanaṃtuḍu dānokanāḍu maṃci la

gnamuna badāṟuvēla bhavanaṃbulalōna badāṟuvēla rū

pamula badāruvēla nṛpabālala brīti badāruvēla caṃ

damula vibhūti noṃducu yathāvidhitō variyiṃce, bhūvarā".

(śrīmadāṃdhramahābhāgavatamu - ska,.10 - u.bhā. -) (cūḍumu - ' vibhūti ')

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.