"భగవతి (మయి) క్రియమాణాని కర్మాణి సన్యస్య యత్కరణం తేషాం అనుష్ఠానం స భగవద్యోగః".
(చేసిన పనులన్నింటినీ భగవతిని అయిన నాయందు (శ్రీదేవియందు) సమర్పించి, ఆ పనులు చేయుతయందు నిష్ట కలిగియుండుట).
"bhagavati (mayi) kriyamāṇāni karmāṇi sanyasya yatkaraṇaṃ tēṣāṃ anuṣṭhānaṃ sa bhagavadyōgaḥ".
(cēsina panulanniṃṭinī bhagavatini ayina nāyaṃdu (śrīdēviyaṃdu) samarpiṃci, ā panulu cēyutayaṃdu niṣṭa kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.