← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవల్లోకం bhagavallōkaṃ

Original — తెలుగు

భగవాన్ ఏవ లోకః -

(భగవంతుడే లోకమైయుండునది. భగవంతుని చేరుటయే భగవంతుని లోకము చేరుట - వైకుంఠమే వైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము).

Transliteration

bhagavān ēva lōkaḥ -

(bhagavaṃtuḍē lōkamaiyuṃḍunadi. bhagavaṃtuni cēruṭayē bhagavaṃtuni lōkamu cēruṭa - vaikuṃṭhamē vaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.