← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవాన్ సాక్షాత్ bhagavān sākṣāt

Original — తెలుగు

భగవచ్ఛబ్దస్య ముఖ్య చాచ్యః నారాయణః.

(భగవంతుడు అను పదమునకు ముఖ్యమైన వాచ్యార్థము నారాయణుడే) - ” నారాయణ పరబ్రహ్మ, తత్వం నారాయణః పరః” –

(మంత్రపుష్పము - 4)

Transliteration

bhagavacchabdasya mukhya cācyaḥ nārāyaṇaḥ.

(bhagavaṃtuḍu anu padamunaku mukhyamaina vācyārthamu nārāyaṇuḍē) - ” nārāyaṇa parabrahma, tatvaṃ nārāyaṇaḥ paraḥ” –

(maṃtrapuṣpamu - 4)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.