భగవంతుని యడల భక్తిగలవారు పొందెడు గతి - స్థానము - మోక్షము -
“వ. నిర్మూలిత సకల సంగుండై సత్వరజస్తమోగుణంబుల దిగనాడి నిర్మలంబయి పరమంబయిన వాసుదేవాభిధాన బ్రహ్మంబునందు యయాతి భూపాలుడు స్వతస్సిద్ధ యయిన భగవతగతిం జెందె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 19 - 589)
bhagavaṃtuni yaḍala bhaktigalavāru poṃdeḍu gati - sthānamu - mōkṣamu -
“va. nirmūlita sakala saṃguṃḍai satvarajastamōguṇaṃbula diganāḍi nirmalaṃbayi paramaṃbayina vāsudēvābhidhāna brahmaṃbunaṃdu yayāti bhūpāluḍu svatassiddha yayina bhagavatagatiṃ jeṃde”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 19 - 589)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.