← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవతఃపదం bhagavataḥpadaṃ

Original — తెలుగు
  1. “భగవతః ఉపలబ్దిస్థానం, సత్యం సత్వగుణకం, వాసుదేవాఖ్యం, చిత్తం, మహ దాత్మకం"

(భగవంతుని పొందుస్థానము - సత్వమయమైనది, వాసుదేవుడను పేరుగలది - పరమపదము, మోక్షము).

  1. భగవాన్ పద్యతే, గమ్యతే అనేన ఇతి భగవత్పథం.

(భగవంతుని పొందించు స్థానము).

Transliteration
  1. “bhagavataḥ upalabdisthānaṃ, satyaṃ satvaguṇakaṃ, vāsudēvākhyaṃ, cittaṃ, maha dātmakaṃ"

(bhagavaṃtuni poṃdusthānamu - satvamayamainadi, vāsudēvuḍanu pērugaladi - paramapadamu, mōkṣamu).

  1. bhagavān padyatē, gamyatē anēna iti bhagavatpathaṃ.

(bhagavaṃtuni poṃdiṃcu sthānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.