“ఈశ్వరాదిషు, ఈశ్వరే తద ధీనేషు చాలిశేషు, ద్విషత్సు చ చతుర్షు ప్రేమచ,మైత్రీచ, కృపాచ, ఉపేక్షాచ యః చతుర్షు ప్రేమచ,మైత్రీచ, కృపాచ, ఉపేక్షాచ యః సమధ్యమో భాగవతః” -
(ఈశ్వరుడు మొదలగువానియందు - అనగా, ఈశ్వరునియందు, ఈశ్వరాధీనములోనుండు వారియందు, బాలిశులందు, ద్విషులయినవారి
యందు - బాలిశులందు, ద్విషులయినవారియందు - ప్రేమ, మైత్రి, కృపా, ఉపేక్ష (వరుసగా) కలవాడు భాగవతులలో - భగవద్భక్తులలో - మధ్యముడు.)
“īśvarādiṣu, īśvarē tada dhīnēṣu cāliśēṣu, dviṣatsu ca caturṣu prēmaca,maitrīca, kṛpāca, upēkṣāca yaḥ caturṣu prēmaca,maitrīca, kṛpāca, upēkṣāca yaḥ samadhyamō bhāgavataḥ” -
(īśvaruḍu modalaguvāniyaṃdu - anagā, īśvaruniyaṃdu, īśvarādhīnamulōnuṃḍu vāriyaṃdu, bāliśulaṃdu, dviṣulayinavāri
yaṃdu - bāliśulaṃdu, dviṣulayinavāriyaṃdu - prēma, maitri, kṛpā, upēkṣa (varusagā) kalavāḍu bhāgavatulalō - bhagavadbhaktulalō - madhyamuḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.