- భగవతి భక్తాః భాగవతాః, తేషాం మతం భాగవతమితం -
(భగవంతునియందు భక్తిగలవారు భాగవతులు, వారిమతము భాగవతమతము)
- భగవతాప్రోక్తం భాగవతం, తచ్చ, తన్మతించ భాగవతమతం -
(భగవంతునిచే చెప్పబడినది భాగవతము - అందులో చెప్పబడినది భాగవతమతము).
- పాంచరాత్ర శాస్త్రము భగవంతుని ముఖమునుండి వెలువడినది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి,
అర్చారూపమగు భగవంతుని స్వరూపము వర్ణింపబడినది. ఇందులో చెప్పబడినది భాగవతమతము -
శ్రీమన్నారాయణుడు పరతత్వమనియు, చేతనులు భగవచ్ఛేష భూతులనియు, శ్రీమన్నారాయణుడు శేషి యనియు యీ
మతములో చెప్పబడినది - వాసుదేవుడే పరతత్వము. పరవాసుదేవుడు - అతనే నాలుగు వ్యూహములుగా మారెను -
వాసుదేవవ్యూహము - పరతత్వము, సంకర్షణవ్యూహము (జీవుడు); ప్రద్యుమ్నవ్యూహము (మనస్సు);
అనిరుద్ధవ్యూహము (అహంకారము).
Transliteration
- bhagavati bhaktāḥ bhāgavatāḥ, tēṣāṃ mataṃ bhāgavatamitaṃ -
(bhagavaṃtuniyaṃdu bhaktigalavāru bhāgavatulu, vārimatamu
bhāgavatamatamu)
- bhagavatāprōktaṃ bhāgavataṃ, tacca, tanmatiṃca bhāgavatamataṃ -
(bhagavaṃtunicē ceppabaḍinadi bhāgavatamu - aṃdulō ceppabaḍinadi
bhāgavatamatamu).
- pāṃcarātra śāstramu bhagavaṃtuni mukhamunuṃḍi veluvaḍinadi. para,
vyūha, vibhava, aṃtaryāmi, arcārūpamagu bhagavaṃtuni svarūpamu
varṇiṃpabaḍinadi. iṃdulō ceppabaḍinadi bhāgavatamatamu -
śrīmannārāyaṇuḍu paratatvamaniyu, cētanulu bhagavacchēṣa bhūtulaniyu,
śrīmannārāyaṇuḍu śēṣi yaniyu yī matamulō ceppabaḍinadi - vāsudēvuḍē
paratatvamu. paravāsudēvuḍu - atanē nālugu vyūhamulugā mārenu -
vāsudēvavyūhamu - paratatvamu, saṃkarṣaṇavyūhamu (jīvuḍu);
pradyumnavyūhamu (manassu); aniruddhavyūhamu (ahaṃkāramu).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.