జ్ఞాన వైరాగ్య యోశ్చాపి షణ్ణాం భగ ఇతీర్యతే ||.
ఇతి శ్లోకోక్త షడ్భగరూప ఐశ్వర్యవతీ - యద్వా –
"శ్లో||. భగం మాయా సమాఖ్యాతా యోనిః సర్వస్య యా యతః |
తద్వతీతి తదీశానీ నామ్నా భగవతీ స్మృతా ||".
ఇతి శివపురాణాంతర్గతో మా సమ్హితోక్తేః సర్వకారణ తత్వాత్ యో స్థానాపన్నా మాయా శక్తిః, తస్యాః స్వామినీ త్వాత్ తద్ద్వితీయా సచ్చిదానందరూపిణీ దేవీ సా భగవత పదేన ఉచ్యతే ".
('ఐశ్వర్యము, (ఈశ్వరత్వము), ధర్మము, యశస్సు (కీర్తి), శ్రీ (సంపద), జ్ఞానము, వైరాగ్యము - ఈ ఆరున్నూ సమగ్రముగా ఎవనియందు భగశబ్దమునకర్థముగా చెప్పబడుచున్నవో ' అని చెప్పు శ్లోకము ప్రకారము ఈ ఆరు విధములైన ఐశ్వర్యములు కలది భగవతి - లేక - భగమనగా సంస్త వస్తువులకు యోని - పుట్టుకస్థానము - అగు మాయ చెప్పబడినది. అది కలది భగవతి, లేక, దానినిశాసించునది భగవతి యని చెప్పబడుచున్నది అని శివపురాణములోని ఉమాసమ్హిత ప్రకారము సమస్తమునకు కారణమైనదగుటవలన మాయ యను శక్తి భగశబ్దమునకర్థము. అట్టి మాయాశక్తికి స్వామి, ప్రభువు అయినదికనుకను, అద్వితీయమైన సచ్చిదానంద రూపముగల దేవి యని భగవతిశబ్దమునకర్థము). (చూడుము - భగవంతుడు).
తేన శక్తిర్భగవతీ భగరూపా చ సా సదా ||". (దేవీభాగవతం)
"జ్ఞానాది బలాం తానాం పదార్థానాం వాచకో భగశబ్దః తేన కారణేన శక్తిః భగవతీ పదేనోచ్యతే ఇత్యర్థః".
(జ్ఞానం, సంపత్తి, యశస్సు, బలము, ఇవి సమృద్ధిగా కలిగియుండుట భగశబ్దమునకర్థము. వాటితోనుండు శక్తికలది భగవతి).
(ఐశ్వర్యము మొదలగు షడ్గుణములు ఈమె యందు కలిగియున్నవి అని భగశబ్దమునకర్థము చెప్పుటవలన ఈ షడ్గుణైశ్వర్యములు ఆమె యొక్క వికారములు, రూపములు - ఇవి ఆమెయే -
(ఐశ్వర్యము మొదలగు ఆరు గుణములు పూర్తిగా సమృద్ధిగా సమగ్రముగా కలిగియున్నది కనుక భగవతీ యని చెప్పబడినది).
jñāna vairāgya yōścāpi ṣaṇṇāṃ bhaga itīryatē ||.
iti ślōkōkta ṣaḍbhagarūpa aiśvaryavatī - yadvā –
"ślō||. bhagaṃ māyā samākhyātā yōniḥ sarvasya yā yataḥ |
tadvatīti tadīśānī nāmnā bhagavatī smṛtā ||".
iti śivapurāṇāṃtargatō mā samhitōktēḥ sarvakāraṇa tatvāt yō sthānāpannā māyā śaktiḥ, tasyāḥ svāminī tvāt taddvitīyā saccidānaṃdarūpiṇī dēvī sā bhagavata padēna ucyatē ".
('aiśvaryamu, (īśvaratvamu), dharmamu, yaśassu (kīrti), śrī (saṃpada), jñānamu, vairāgyamu - ī ārunnū samagramugā evaniyaṃdu bhagaśabdamunakarthamugā ceppabaḍucunnavō ' ani ceppu ślōkamu prakāramu ī āru vidhamulaina aiśvaryamulu kaladi bhagavati - lēka - bhagamanagā saṃsta vastuvulaku yōni - puṭṭukasthānamu - agu māya ceppabaḍinadi. adi kaladi bhagavati, lēka, dāniniśāsiṃcunadi bhagavati yani ceppabaḍucunnadi ani śivapurāṇamulōni umāsamhita prakāramu samastamunaku kāraṇamainadaguṭavalana māya yanu śakti bhagaśabdamunakarthamu. aṭṭi māyāśaktiki svāmi, prabhuvu ayinadikanukanu, advitīyamaina saccidānaṃda rūpamugala dēvi yani bhagavatiśabdamunakarthamu). (cūḍumu - bhagavaṃtuḍu).
tēna śaktirbhagavatī bhagarūpā ca sā sadā ||". (dēvībhāgavataṃ)
"jñānādi balāṃ tānāṃ padārthānāṃ vācakō bhagaśabdaḥ tēna kāraṇēna śaktiḥ bhagavatī padēnōcyatē ityarthaḥ".
(jñānaṃ, saṃpatti, yaśassu, balamu, ivi samṛddhigā kaligiyuṃḍuṭa bhagaśabdamunakarthamu. vāṭitōnuṃḍu śaktikaladi bhagavati).
(aiśvaryamu modalagu ṣaḍguṇamulu īme yaṃdu kaligiyunnavi ani bhagaśabdamunakarthamu ceppuṭavalana ī ṣaḍguṇaiśvaryamulu āme yokka vikāramulu, rūpamulu - ivi āmeyē -
(aiśvaryamu modalagu āru guṇamulu pūrtigā samṛddhigā samagramugā kaligiyunnadi kanuka bhagavatī yani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.