← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవత్కైంకర్యము bhagavatkaiṃkaryamu

Original — తెలుగు

భగవంతునికి చేయు సేవ. కింకరుడు అనగా సేవచేయువాడు - "కింకరోమి" - 'ఏమి చేయవలసినవాడను, ఆజ్ఞ ఇండు' అని అడిగి ప్రభువు చెప్పిన పని చేయువాడు. అందుచేత భగవత్కైంకర్యమనగా భగవంతునికి చేయు సేవ యని యర్థము).

Transliteration

bhagavaṃtuniki cēyu sēva. kiṃkaruḍu anagā sēvacēyuvāḍu - "kiṃkarōmi" - 'ēmi cēyavalasinavāḍanu, ājña iṃḍu' ani aḍigi prabhuvu ceppina pani cēyuvāḍu. aṃducēta bhagavatkaiṃkaryamanagā bhagavaṃtuniki cēyu sēva yani yarthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.