← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవత్కళలు bhagavatkaḷalu

Original — తెలుగు

“క. ఏనును, మీరును, గాలము

మానవ తిర్య ఙ్ణతా ద్రుమ స్వేదజముల్

మానుగ నెవ్వరి కళలము

వానికి మ్రొక్కుదుము గాక వగవగనేలా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 5 - 150) (బ్రహ్మ దేవతలతో చెప్పినది)

(ఈ సృష్టిలోనున్న వస్తువులన్నియు - బ్రహ్మ మొదలు పిపీలికము వఱకు, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వఱకు గలవన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే కనుక అవన్నియు అతని రూపములే, అతని కళలే, భాగములే).

Transliteration

“ka. ēnunu, mīrunu, gālamu

mānava tirya ṅṇatā druma svēdajamul

mānuga nevvari kaḷalamu

vāniki mrokkudumu gāka vagavaganēlā". (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 5 - 150) (brahma dēvatalatō ceppinadi)

(ī sṛṣṭilōnunna vastuvulanniyu - brahma modalu pipīlikamu vaṟaku, brahma modalu gaḍḍipōca vaṟaku galavanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē kanuka avanniyu atani rūpamulē, atani kaḷalē, bhāgamulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.