(భగవంతుని గుఱించి చేసినకర్మ భగవత్కర్మ. అట్టి భగవత్కర్మయే ప్రధానముగా గలవాడు, అట్టి కర్మ చేయుటయే నిష్ఠగా కలవాడు).
అర్చనం, వందనం దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం"
ఇతి నవవిధ భజనాత్మకం భగవత్ప్రీత్యర్థం కర్మ భగవత్కర్మ శబ్దితం, తదేవ పరమం ఆవశ్యకం యస్య సః
(భగవంతుని కథలు వినుట, భగవంతుని కీర్తించుట, స్మరించుట, భగవంతుని పాదములను సేవించుట, పూజ చేయుట, భగవంతునికి నమస్కరించుట, సేవ చేయుట, సఖ్యము (భగవంతునితో అర్జునునివలె చెలిమి చేయుట), ఆత్మ నివేదనము (ఆత్మార్పణము చేయుట) అను ఈ తొమ్మిది విధముల భగవంతుని ప్రీతికొఱకు చేయుకర్మ భగవత్కర్మ. అట్టి కర్మ తప్పనిసరిగా తలచువాడు భగవత్కర్మపరుడు).
(bhagavaṃtuni guṟiṃci cēsinakarma bhagavatkarma. aṭṭi bhagavatkarmayē pradhānamugā galavāḍu, aṭṭi karma cēyuṭayē niṣṭhagā kalavāḍu).
arcanaṃ, vaṃdanaṃ dāsyaṃ, sakhyaṃ, ātma nivēdanaṃ"
iti navavidha bhajanātmakaṃ bhagavatprītyarthaṃ karma bhagavatkarma śabditaṃ, tadēva paramaṃ āvaśyakaṃ yasya saḥ
(bhagavaṃtuni kathalu vinuṭa, bhagavaṃtuni kīrtiṃcuṭa, smariṃcuṭa, bhagavaṃtuni pādamulanu sēviṃcuṭa, pūja cēyuṭa, bhagavaṃtuniki namaskariṃcuṭa, sēva cēyuṭa, sakhyamu (bhagavaṃtunitō arjununivale celimi cēyuṭa), ātma nivēdanamu (ātmārpaṇamu cēyuṭa) anu ī tommidi vidhamula bhagavaṃtuni prītikoṟaku cēyukarma bhagavatkarma. aṭṭi karma tappanisarigā talacuvāḍu bhagavatkarmaparuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.