(భగవంతుడే పరమ అయనం పొందతగిన స్థానము అని తలచువాడు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)
నపకృతుల్ చేసిరేని మారలుగడతడు
విప్రులను నన్నుగాగ భావించునతడు
ధర్మ పద్ధతి నా ప్రియతముడు వాడు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 - )
శ్రీమద్భగవద్గీత - అధ్యాయము - 12 లో భగవంతునికి ప్రియులైనవారెవరో శ్రీకృష్ణభగవానుడే చెప్పియున్నాడు.
"ప్రియతమః ఏవ వరణీయోభవతి. యస్యాయం నిరతిశయ ప్రియః స యేవాస్య ప్రియతమో భవతి - యథా అయం ప్రియతమః ఆత్మానం ప్రాప్నోతి తథా స్వయమేవ భగవాన్ ప్రియతమ ఇతి భగవతై వోక్తం - "తేషాం సతత యుక్తానాం - - - మా ముపయాంతి తే" ఇతి. అతః సాక్షాత్కార రూపా స్మృతిః స్మర్యమాణా త్యర్థ ప్రియత్వేన స్వయమప్యర్థ ప్రియా యస్య స ఏవ పరేణాత్మనావరణీయో భవతి. ఇతి తేనైవ లభ్యతే పర ఆత్మా ఇత్యుక్తం భవతి. ఏవం రూపా ధృవానుస్మృతిరేవ భక్తి శబ్దే నాబి ధీయతే - ఉపాసనా పర్యాయత్వాత్ భక్తి శబ్దః".
(శ్రీమాన్ రామానుజః)
అత ఏవ శ్రుతి స్మృతిభిః ఏవమభిధీయతే - "తమేవం విదిత్యా అతి మృత్యుమేతి", "తమేవం విద్వానమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే"., "నాహం వేదైర్న తపసా - - - పరంతప"., "పురుషః స పరః పార్థ భక్త్యా - - -".
(భగవంతునికి ప్రియుడైనవాడు - అత్యంతము ప్రియుడైనవాడు శ్రేష్టుడు - అత్యంతము ప్రియుడైనవాడే ప్రియతముడు. భక్తుడు భగవంతుని యడల ఎంత ప్రేమ కలిగియుండునో భగవంతుడతనిని అంత ప్రేమతో చూచును - ఈ విషయము శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. భగవత్సాక్షాత్కార రూపమైన స్మృతి మిక్కిలి ప్రియమైనది కనుక అట్లు చేయువాడే భగవంతునికి అత్యంతము ప్రియుడు - అట్టివాడే పరమాత్మను పొందగలడు - ఇటువంటి ధృవమైన స్మృతియే భక్తియని చెప్పబడుచున్నది. భక్తి యనగా ఉపాసనయే. అందుచేతనే శ్రుతులలోను, స్మృతులలోను ఈ ప్రకారముగా చెప్పబడినది : - 'ఆ పరమాత్మను ఈ ప్రకారము తెలుసుకొనినయడల మృత్యువు ఉండదు - మోక్షము కలుగును -', అనిన్నీ, 'ఆ పరమాత్మను - పరబ్రహ్మను ఈ ప్రకారము - (మంత్ర పుష్పములో చెప్పిన ప్రకారము) తెలుసుకొనినవాడు ఇక్కడే - ఈ లోకములోనే – మృతిలేని వాడగుచున్నాడు, మోక్షముకొఱకు ఇతరమార్గము లేదు (అనగా బ్రహ్మ జ్ఞానమువలననే మోక్షము కలుగును, ఇతర సాధనములు చిత్తశుద్ధి కలిగించి దానివలన బ్రహ్మజ్ఞానము కలుగునట్లు చేయును - అందుచేత అవి పరంపరా సాధనములు - బ్రహ్మజ్ఞానమే సాక్షాత్సాధనము); అనిన్నీ శ్రుతి వాక్యములు చెప్పుచున్నవి – “తపస్సు చేతగాని, వేదములద్వారాగాని, దానముచేతగాని, యజ్ఞయాగాదులచేతగాని నా రూపము - విశ్వరూపము - చూచుటకు శక్యముకాదు - అనన్య భక్తి చేతనే యిట్టి నా రూపము చూచుటకు శక్యమగును -" అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగ చెప్పబడెను).
(bhagavaṃtuḍē parama ayanaṃ poṃdatagina sthānamu ani talacuvāḍu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)
napakṛtul cēsirēni māralugaḍataḍu
viprulanu nannugāga bhāviṃcunataḍu
dharma paddhati nā priyatamuḍu vāḍu". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 - )
śrīmadbhagavadgīta - adhyāyamu - 12 lō bhagavaṃtuniki priyulainavārevarō śrīkṛṣṇabhagavānuḍē ceppiyunnāḍu.
"priyatamaḥ ēva varaṇīyōbhavati. yasyāyaṃ niratiśaya priyaḥ sa yēvāsya priyatamō bhavati - yathā ayaṃ priyatamaḥ ātmānaṃ prāpnōti tathā svayamēva bhagavān priyatama iti bhagavatai vōktaṃ - "tēṣāṃ satata yuktānāṃ - - - mā mupayāṃti tē" iti. ataḥ sākṣātkāra rūpā smṛtiḥ smaryamāṇā tyartha priyatvēna svayamapyartha priyā yasya sa ēva parēṇātmanāvaraṇīyō bhavati. iti tēnaiva labhyatē para ātmā ityuktaṃ bhavati. ēvaṃ rūpā dhṛvānusmṛtirēva bhakti śabdē nābi dhīyatē - upāsanā paryāyatvāt bhakti śabdaḥ".
(śrīmān rāmānujaḥ)
ata ēva śruti smṛtibhiḥ ēvamabhidhīyatē - "tamēvaṃ vidityā ati mṛtyumēti", "tamēvaṃ vidvānamṛta iha bhavati, nānyaḥ paṃthā ayanāya vidyatē"., "nāhaṃ vēdairna tapasā - - - paraṃtapa"., "puruṣaḥ sa paraḥ pārtha bhaktyā - - -".
(bhagavaṃtuniki priyuḍainavāḍu - atyaṃtamu priyuḍainavāḍu śrēṣṭuḍu - atyaṃtamu priyuḍainavāḍē priyatamuḍu. bhaktuḍu bhagavaṃtuni yaḍala eṃta prēma kaligiyuṃḍunō bhagavaṃtuḍatanini aṃta prēmatō cūcunu - ī viṣayamu śrīmadbhagavadgītalō ceppabaḍinadi. bhagavatsākṣātkāra rūpamaina smṛti mikkili priyamainadi kanuka aṭlu cēyuvāḍē bhagavaṃtuniki atyaṃtamu priyuḍu - aṭṭivāḍē paramātmanu poṃdagalaḍu - iṭuvaṃṭi dhṛvamaina smṛtiyē bhaktiyani ceppabaḍucunnadi. bhakti yanagā upāsanayē. aṃducētanē śrutulalōnu, smṛtulalōnu ī prakāramugā ceppabaḍinadi : - 'ā paramātmanu ī prakāramu telusukoninayaḍala mṛtyuvu uṃḍadu - mōkṣamu kalugunu -', aninnī, 'ā paramātmanu - parabrahmanu ī prakāramu - (maṃtra puṣpamulō ceppina prakāramu) telusukoninavāḍu ikkaḍē - ī lōkamulōnē – mṛtilēni vāḍagucunnāḍu, mōkṣamukoṟaku itaramārgamu lēdu (anagā brahma jñānamuvalananē mōkṣamu kalugunu, itara sādhanamulu cittaśuddhi kaligiṃci dānivalana brahmajñānamu kalugunaṭlu cēyunu - aṃducēta avi paraṃparā sādhanamulu - brahmajñānamē sākṣātsādhanamu); aninnī śruti vākyamulu ceppucunnavi – “tapassu cētagāni, vēdamuladvārāgāni, dānamucētagāni, yajñayāgādulacētagāni nā rūpamu - viśvarūpamu - cūcuṭaku śakyamukādu - ananya bhakti cētanē yiṭṭi nā rūpamu cūcuṭaku śakyamagunu -" ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇa bhagavānunicē svayamuga ceppabaḍenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.