(పరమేశ్వరుడు ఇంద్రియములను బాహ్యపదార్థములను చూచువాటినిగా నిర్మించెను - మహాత్ముడైనవాడొకానొకడు జ్ఞానియై ఇంద్రియముల జయించి మోక్షేచ్ఛచే ప్రయత్నించుచు ధ్యానించిన పరమేశ్వరుని చూచును).
జ్యోతిః పశ్యంతి యుం జానాస్తస్మై యాగాత్మనే నమః ".
(శ్రీమహాభారతము - 12 - 47 - 54). (చూడుము - బ్రహ్మరూపము - 5 - 6)
(ఇంద్రియములను, ప్రాణములను, నిద్రను జయించినవారు సంతుష్టులైనవారు యోగాభ్యాసముచేత ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మను చూచెదరు - పరమాత్మ యోగాత్ముడు).
(బుద్ధిమంతుడగువాడు యోగముద్వారా వాక్కును మనస్సును నియమించవలెను - యోగముచే భగవత్సా క్షాత్కారము పొందనగును).
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||".
(కఠవల్లి - 3 - 12), (చూడుము - ' బ్రహ్మరూపము ' - 5 - (1))
"ఆత్మారాముండనైన నన్ను నెవ్వరేనియు సదసద్వివేకులై యెఱుంగం జాలరు - వారలకు నేను నగోచరుండనై యుండుదు - మత్పరిగ్రహంబుగల నీకు నీ జన్మంబకాని పునర్భవంబు నొందకుండుటకు భవదీయ పూర్వజన్మకృత విశేషంబు కతంబున నియ్యాశ్రమంబున మత్పాదారవింద సందర్శనంబు కలిగె " - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 4 - ).
"చ. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస
స్ఫురణగలప్పుడవ్విభుని భూరి కళాకళిత స్వరూపమున్
దరమిడి చూతురెప్పుడు, గుతర్కతమో హతిచేత నజ్ఞతం
బొరసిన యప్పు డవ్విభుని మూర్తి గనుంగొనలేరు, నారదా".
(శ్రీమదాంధ్రమహాబహాగవతము - 2 - 6 - 111).(చూడుము - ' బ్రహ్మసాక్షాత్కారము ' - 5)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10. - ఉ.భా.- 1196)
గాత్మ భూతుండవై నట్టి నీవు నీ సత్ప్రకాశరూపంబులై కలుగు మాకు
కేంద్రియంబులచేత, నీశ్వర, నీమాయనొందించి పంచభూతోపలక్షి
తంబగు దేహి విధంబునగానంబడుదువు గాని యేర్పడిన శుద్ధ
తే. సత్వగుణయుక్తమైన భాస్వత్స్వరూప
ధరుడవై కానబడవుగా, పరమపురుష ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 191)
" రాజస తామసాత్ములకు రాదుగదా నినుగాన" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1147)
"క. కాన భగవద్పదపద్మ
ధ్యానంబునగాని శాస్త్ర తత్వంబులచే
గానరు శ్రుతి సంవేద్యం
బైన భవత్పదము ఙన్మయాకార, హరీ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1150)
చిన చాలించి, మదించి, వారు మఱినన్ సేవింపరో యంచు, ని
ర్ధనికుండాత్మ ధనంబు సెడ్డ నెపుడున్ తాత్పర్య వశ్యంబు దా
ల్చిన భంగిన్ నను బాసి, మత్ప్రియుడు దా చింతించు నా రూపమున్.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - ). (చూడుము - 'బ్రహ్మరూపము', "బ్రహ్మ సాక్షాత్కారము")
(paramēśvaruḍu iṃdriyamulanu bāhyapadārthamulanu cūcuvāṭinigā nirmiṃcenu - mahātmuḍainavāḍokānokaḍu jñāniyai iṃdriyamula jayiṃci mōkṣēcchacē prayatniṃcucu dhyāniṃcina paramēśvaruni cūcunu).
jyōtiḥ paśyaṃti yuṃ jānāstasmai yāgātmanē namaḥ ".
(śrīmahābhāratamu - 12 - 47 - 54). (cūḍumu - brahmarūpamu - 5 - 6)
(iṃdriyamulanu, prāṇamulanu, nidranu jayiṃcinavāru saṃtuṣṭulainavāru yōgābhyāsamucēta ā jyōti svarūpuḍaina paramātmanu cūcedaru - paramātma yōgātmuḍu).
(buddhimaṃtuḍaguvāḍu yōgamudvārā vākkunu manassunu niyamiṃcavalenu - yōgamucē bhagavatsā kṣātkāramu poṃdanagunu).
dṛśyatē tvagryayā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||".
(kaṭhavalli - 3 - 12), (cūḍumu - ' brahmarūpamu ' - 5 - (1))
"ātmārāmuṃḍanaina nannu nevvarēniyu sadasadvivēkulai yeṟuṃgaṃ jālaru - vāralaku nēnu nagōcaruṃḍanai yuṃḍudu - matparigrahaṃbugala nīku nī janmaṃbakāni punarbhavaṃbu noṃdakuṃḍuṭaku bhavadīya pūrvajanmakṛta viśēṣaṃbu kataṃbuna niyyāśramaṃbuna matpādāraviṃda saṃdarśanaṃbu kalige " - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 4 - ).
"ca. sarasagatin munīṃdrulu prasanna śarīra hṛṣīka mānasa
sphuraṇagalappuḍavvibhuni bhūri kaḷākaḷita svarūpamun
daramiḍi cūtureppuḍu, gutarkatamō haticēta najñataṃ
borasina yappu ḍavvibhuni mūrti ganuṃgonalēru, nāradā".
(śrīmadāṃdhramahābahāgavatamu - 2 - 6 - 111).(cūḍumu - ' brahmasākṣātkāramu ' - 5)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10. - u.bhā.- 1196)
gātma bhūtuṃḍavai naṭṭi nīvu nī satprakāśarūpaṃbulai kalugu māku
kēṃdriyaṃbulacēta, nīśvara, nīmāyanoṃdiṃci paṃcabhūtōpalakṣi
taṃbagu dēhi vidhaṃbunagānaṃbaḍuduvu gāni yērpaḍina śuddha
tē. satvaguṇayuktamaina bhāsvatsvarūpa
dharuḍavai kānabaḍavugā, paramapuruṣa ". (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 191)
" rājasa tāmasātmulaku rādugadā ninugāna" (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1147)
"ka. kāna bhagavadpadapadma
dhyānaṃbunagāni śāstra tatvaṃbulacē
gānaru śruti saṃvēdyaṃ
baina bhavatpadamu ṅanmayākāra, harī". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1150)
cina cāliṃci, madiṃci, vāru maṟinan sēviṃparō yaṃcu, ni
rdhanikuṃḍātma dhanaṃbu seḍḍa nepuḍun tātparya vaśyaṃbu dā
lcina bhaṃgin nanu bāsi, matpriyuḍu dā ciṃtiṃcu nā rūpamun.
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - ). (cūḍumu - 'brahmarūpamu', "brahma sākṣātkāramu")
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.