← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవత్సేవ bhagavatsēva

Original — తెలుగు
  1. "మోక్షమిచ్చుటంజేసి నారాయణుండు సేవ్యుడు, వేద యాగ యోగక్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు -".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం.1 - )

  1. "సీ. - - - నైసర్గికంబైన నిర్హేతుకమగు భగవత్సేవ మిగుల ముక్తి

కంటె గరిష్టంబుగావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబు నందజేయు

దీప్త జఠరాగ్నిగతి, లింగదేహ నాశకంబు గావించు - - -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - )

Transliteration
  1. "mōkṣamiccuṭaṃjēsi nārāyaṇuṃḍu sēvyuḍu, vēda yāga yōgakriyā jñāna tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu -".

(śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ.1 - )

  1. "sī. - - - naisargikaṃbaina nirhētukamagu bhagavatsēva migula mukti

kaṃṭe gariṣṭaṃbugāvuna nadiyu bhuktānnaṃbu jīrṇaṃbu naṃdajēyu

dīpta jaṭharāgnigati, liṃgadēha nāśakaṃbu gāviṃcu - - -. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.