← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాగ్యం bhāgyaṃ

Original — తెలుగు
  1. పూర్వజన్మార్జితం కర్మ -

(పూర్వ జన్మలలో చేసిన కర్మల ఫలము)

  1. భాగధేయం - అదృష్టం - సుకృతం -

(పుణ్య ఫలము - అనుకోకుండ వచ్చు భాగ్యము).

  1. “అశ్వస్లుతం వాసవగర్జితం చ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం |

అవర్షణం చాప్యతి వర్షణం చ దేవో న జానాతి కుతోమనుష్యః ||“. (భోజరాజచరిత్ర)

(గుఋఋఅము దవుడు వేయుట, మేఘము ఉరుముట, స్త్రీలమనస్సు, పురుషుని భాగ్యము, వర్షము లేకపోవుట (అనావృష్టి), అతివృష్టి - ఇవి దేవునకే తెలియదు, మానవుకేమి తెలియును).

Transliteration
  1. pūrvajanmārjitaṃ karma -

(pūrva janmalalō cēsina karmala phalamu)

  1. bhāgadhēyaṃ - adṛṣṭaṃ - sukṛtaṃ -

(puṇya phalamu - anukōkuṃḍa vaccu bhāgyamu).

  1. “aśvaslutaṃ vāsavagarjitaṃ ca strīṇāṃca cittaṃ puruṣasya bhāgyaṃ |

avarṣaṇaṃ cāpyati varṣaṇaṃ ca dēvō na jānāti kutōmanuṣyaḥ ||“. (bhōjarājacaritra)

(guṛṛamu davuḍu vēyuṭa, mēghamu urumuṭa, strīlamanassu, puruṣuni bhāgyamu, varṣamu lēkapōvuṭa (anāvṛṣṭi), ativṛṣṭi - ivi dēvunakē teliyadu, mānavukēmi teliyunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.