భయంకరం (భయమును కలుగచేయునది).
భైరవుని వాహనము కుక్క, దానియొక్క అరుపు, దాని మంత్రరూపము ‘భై’ అను అక్షరము - ‘భై’ అను రవము, శబ్దము (ధ్వని).
ప్రపంచ సంహారకాలమున శివుడు భైరవరూపము దాల్చెను - భైరవుడు అనగా శివుడు - అతని భార్య భైరవి.
bhayaṃkaraṃ (bhayamunu kalugacēyunadi).
bhairavuni vāhanamu kukka, dāniyokka arupu, dāni maṃtrarūpamu ‘bhai’ anu akṣaramu - ‘bhai’ anu ravamu, śabdamu (dhvani).
prapaṃca saṃhārakālamuna śivuḍu bhairavarūpamu dālcenu - bhairavuḍu anagā śivuḍu - atani bhārya bhairavi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.