(భక్తులే పిల్లలు, వారిని తనవారినిగా స్వీకరించువాడు).
(భక్తులకు ప్రియుడు; భక్తులే తనకు ప్రియమైనవారు, భక్తులందు స్నేహము గలవాడు).
భక్తజనులకేను పరమగతియు
భక్తుడెందుజనిన పరతెంతు వెనువెంట
గోవు వంట దగులు కోడెభంగి“.
“ఆ. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల
నాలి విడిచి సంపదానివిడిచి
నన్నెకాని యన్యమెన్నడు నెఱగని
వారి విడువనెట్టి వారనైన”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 119,.121)
(bhaktulē pillalu, vārini tanavārinigā svīkariṃcuvāḍu).
(bhaktulaku priyuḍu; bhaktulē tanaku priyamainavāru, bhaktulaṃdu snēhamu galavāḍu).
bhaktajanulakēnu paramagatiyu
bhaktuḍeṃdujanina parateṃtu venuveṃṭa
gōvu vaṃṭa dagulu kōḍebhaṃgi”.
“ā. tanuvu manuvu viḍici tanayula cuṭṭāla
nāli viḍici saṃpadāniviḍici
nannekāni yanyamennaḍu neṟagani
vāri viḍuvaneṭṭi vāranaina”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 119,.121)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.