← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భక్తి భూమికలు bhakti bhūmikalu

Original — తెలుగు

“శ్లో.|| ప్రథమం మహతాం సేవా తద్దయా పాత్రతా తతః |

శ్రద్ధా తేషాంతు ధర్మేషు తతో హరి గుణశ్శ్రుతిః |

అతో రత్యం కురోత్పత్తిః స్వరూపాధి గతిస్తతః |

భగవద్దర్మ నిష్ఠా అతః స్వస్మిన్ తద్గుణ శాలితా |

ప్రమోదః పరమోనాష్ఠాః కథితా భక్తిభూమయః ||“.

1. మహాత్ముల సేవ,

2. ఏ విధముననైనను వారి దయకు పాత్రుడగుట

3. వారు చెప్పెడి ధర్మములందు శ్రద్ధ

4. ఎల్లపుడును భగవద్గుణాదుల శ్రవణము

5, దానియందత్యంతాభిరుచి

6. భగవత్స్వరూపము నవలోకింపగోరుట

7. ఆ పరానందాత్మయందు ఇతర విశేషములకంటె అత్యంతప్రేమ

8. దశని ప్రయోజనానుభవ స్ఫురణము

9. నిరంతర భగవత్కృత్యము.

10.ఆ భగవంతుని కల్యాణగుణములు తనయందారోపించగలుగుట

11. దానిచే గలిగిన బ్రహ్మానందానుభవము

Transliteration

“ślō.|| prathamaṃ mahatāṃ sēvā taddayā pātratā tataḥ |

śraddhā tēṣāṃtu dharmēṣu tatō hari guṇaśśrutiḥ |

atō ratyaṃ kurōtpattiḥ svarūpādhi gatistataḥ |

bhagavaddarma niṣṭhā ataḥ svasmin tadguṇa śālitā |

pramōdaḥ paramōnāṣṭhāḥ kathitā bhaktibhūmayaḥ ||“.

1. mahātmula sēva,

2. ē vidhamunanainanu vāri dayaku pātruḍaguṭa

3. vāru ceppeḍi dharmamulaṃdu śraddha

4. ellapuḍunu bhagavadguṇādula śravaṇamu

5, dāniyaṃdatyaṃtābhiruci

6. bhagavatsvarūpamu navalōkiṃpagōruṭa

7. ā parānaṃdātmayaṃdu itara viśēṣamulakaṃṭe atyaṃtaprēma

8. daśani prayōjanānubhava sphuraṇamu

9. niraṃtara bhagavatkṛtyamu.

10.ā bhagavaṃtuni kalyāṇaguṇamulu tanayaṃdārōpiṃcagaluguṭa

11. dānicē galigina brahmānaṃdānubhavamu

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.