← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భక్తి సిద్ధ్యుపాయములు bhakti siddhyupāyamulu

Original — తెలుగు

"నిఖిల సాంసారిక దుఃఖాస్పదం ఇమం లోకం యస్తావజ్జిహాసతి ముముక్షుః శుచౌ దేశే స్థిరం సుఖం చ ఆసనం అస్థితస్సన్ స్వస్య నిరంతర భగవద్భక్తిసిద్థయే ప్రథమం మనో నిగృహ్ణీయాత్. తతశ్చ నిగృహీతేమనసి రేచకపూరక కుంభకాది క్రమేణ వాయుం నిగృహ్యతతో బాహ్యేంద్రియాణి విషయేభ్యో నిగృహీతం మనః పునః యథా విషయేషు న ప్రవర్తతే తథా సదసద్వివేచేన చతురియా బుద్ధ్యా దేహ విలక్షణాత్మ విషయిణ్యా జీవపరమాత్మ విషయిణ్యా చ సమ్యక్ మనో నిగృహ్య, తామపి బుద్ధిం ఆత్మనః గుణభూతాంతస్యా అప్యాశ్రమతయా ప్రథానే క్షేత్రజ్ఞ శరీరిణి జేవే నియచ్ఛేత్ తత్తస్యాపి జపస్వరూపం సమ్యగ్విశోధ్య శరీర సంబంధాదేః కర్మప్రయుక్తత్వేన శుద్ధాత్మ స్వరూపే విచార్యమాణే తత్స్వరూపస్య అభేద్యత్వాత్ అదాహ్యత్వాది విశిష్టతయా ప్రజాపతి వాక్యోక్తా అపహత పాప్మత్వాది సత్యకామత్వ సత్య సంకల్పత్వాంతైః కల్యాణగుణైః విశిష్టతయా చ క్షేత్రజ్ఞ భావమప్యపోహ్య పూర్వోక్తాకారయుక్త తయా శుద్ధే ఆత్మని క్షేత్రజ్ఞ స్వరూపం నియచ్ఛేత్. క్షేత్రజ్ఞస్య శుద్ధాత్మని నియమనం నామ క్షేత్రజ్ఞావస్థా మాపోహ్య శుద్ధస్వరూపేణపరిజ్ఞానం తతస్తాదృశ శుద్ధ స్వరూపస్య ఆత్మనోపి పరమాత్మాయత్త నిత్య సత్తకతయా తదాధేయ తచ్ఛేషతయా చ తమపి పరమాత్మని నియచ్ఛేత్ శుద్ధ స్వరూపస్య జీవస్య పరమాత్మని నియమనం నామ స్వాయత్త కర్తృత్వాది త్యాగపూర్వకం పరమాత్మాయత్తంకర్తృత్వాది వైశిష్ట్యాను సంధానం చ. ఆత్మ ఏవ పరమాత్మశేషత్యాద్యను సంధానానంతరం తాదృశాను సంధానమేవ నిరంతరం సంపాద్య, తదనంతరం న కించిదపి సంపాదయేత్.ఏవం మనో నిగ్రహ ప్రభృతి భగవచ్ఛేషత్వ జ్ఞానాత్ తేన సంపాదిత భక్తి సాధనస్యనిరంతర భగవద్భక్తి వివృద్ధయే భగవత్స్వరూపం వైష్ణవం పరమం పదం హృది ఉపగుహ్యనిరంతరం ధ్యాయేత్ ||".

(జననమరణ రూపమైన సంసారమునకు సంబంధించిన సమస్త దుఃఖములకు ఆస్పదమైన యీ లోకమును విడువ నిశ్చయించి మోక్షమును కోరువాడు శుభ్రమైన దేశమునందు స్థిరముగాను సుఖముగాను నుండు ఆసనమేర్పఱచుకొని, దాని మీద కూర్చునియుండి భగవంతునియందు తనకు నిరంతర భక్తి - ఎడతెగని భక్తి - కల్గుటకు మొట్టమొదటమనసును నిగ్రహింపవలెను - తనవశములో నుంచుకొనవలెను - తర్వాత రేచక, పూరక కుంభములను యథాప్రకారముగా తీయుటచేత వాయువును బంధించి బాహ్యేంద్రియములను విషయములపట్ల పోకుండ అరికట్టి మనసును తిరిగి విషయముల పట్ల పోకుండునట్లు చేసి, సదసద్వివేకముగల బుద్ధితో దేహము కంటె వేరు లక్షణములుగల ఆత్మ విషయమును గుఱించి, జీవాత్మ పరమాత్మల గుఱించియు ఆలోచనలో మనస్సును నిగ్రహించియుంచవలెను - - -).

Transliteration

"nikhila sāṃsārika duḥkhāspadaṃ imaṃ lōkaṃ yastāvajjihāsati mumukṣuḥ śucau dēśē sthiraṃ sukhaṃ ca āsanaṃ asthitassan svasya niraṃtara bhagavadbhaktisidthayē prathamaṃ manō nigṛhṇīyāt. tataśca nigṛhītēmanasi rēcakapūraka kuṃbhakādi kramēṇa vāyuṃ nigṛhyatatō bāhyēṃdriyāṇi viṣayēbhyō nigṛhītaṃ manaḥ punaḥ yathā viṣayēṣu na pravartatē tathā sadasadvivēcēna caturiyā buddhyā dēha vilakṣaṇātma viṣayiṇyā jīvaparamātma viṣayiṇyā ca samyak manō nigṛhya, tāmapi buddhiṃ ātmanaḥ guṇabhūtāṃtasyā apyāśramatayā prathānē kṣētrajña śarīriṇi jēvē niyacchēt tattasyāpi japasvarūpaṃ samyagviśōdhya śarīra saṃbaṃdhādēḥ karmaprayuktatvēna śuddhātma svarūpē vicāryamāṇē tatsvarūpasya abhēdyatvāt adāhyatvādi viśiṣṭatayā prajāpati vākyōktā apahata pāpmatvādi satyakāmatva satya saṃkalpatvāṃtaiḥ kalyāṇaguṇaiḥ viśiṣṭatayā ca kṣētrajña bhāvamapyapōhya pūrvōktākārayukta tayā śuddhē ātmani kṣētrajña svarūpaṃ niyacchēt. kṣētrajñasya śuddhātmani niyamanaṃ nāma kṣētrajñāvasthā māpōhya śuddhasvarūpēṇaparijñānaṃ tatastādṛśa śuddha svarūpasya ātmanōpi paramātmāyatta nitya sattakatayā tadādhēya tacchēṣatayā ca tamapi paramātmani niyacchēt śuddha svarūpasya jīvasya paramātmani niyamanaṃ nāma svāyatta kartṛtvādi tyāgapūrvakaṃ paramātmāyattaṃkartṛtvādi vaiśiṣṭyānu saṃdhānaṃ ca. ātma ēva paramātmaśēṣatyādyanu saṃdhānānaṃtaraṃ tādṛśānu saṃdhānamēva niraṃtaraṃ saṃpādya, tadanaṃtaraṃ na kiṃcidapi saṃpādayēt.ēvaṃ manō nigraha prabhṛti bhagavacchēṣatva jñānāt tēna saṃpādita bhakti sādhanasyaniraṃtara bhagavadbhakti vivṛddhayē bhagavatsvarūpaṃ vaiṣṇavaṃ paramaṃ padaṃ hṛdi upaguhyaniraṃtaraṃ dhyāyēt ||".

(jananamaraṇa rūpamaina saṃsāramunaku saṃbaṃdhiṃcina samasta duḥkhamulaku āspadamaina yī lōkamunu viḍuva niścayiṃci mōkṣamunu kōruvāḍu śubhramaina dēśamunaṃdu sthiramugānu sukhamugānu nuṃḍu āsanamērpaṟacukoni, dāni mīda kūrcuniyuṃḍi bhagavaṃtuniyaṃdu tanaku niraṃtara bhakti - eḍategani bhakti - kalguṭaku moṭṭamodaṭamanasunu nigrahiṃpavalenu - tanavaśamulō nuṃcukonavalenu - tarvāta rēcaka, pūraka kuṃbhamulanu yathāprakāramugā tīyuṭacēta vāyuvunu baṃdhiṃci bāhyēṃdriyamulanu viṣayamulapaṭla pōkuṃḍa arikaṭṭi manasunu tirigi viṣayamula paṭla pōkuṃḍunaṭlu cēsi, sadasadvivēkamugala buddhitō dēhamu kaṃṭe vēru lakṣaṇamulugala ātma viṣayamunu guṟiṃci, jīvātma paramātmala guṟiṃciyu ālōcanalō manassunu nigrahiṃciyuṃcavalenu - - -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.