← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భారతః bhārataḥ

Original — తెలుగు
  1. భరతా న్వయః, భరత వంశోద్భవః.

(భరతుని వంశమున జన్మించినవాడు)

  1. భా జ్ఞానం, తత్ర రతత్వేన భారతః -

(భా అనగా ప్రకాశము, జ్ఞానము - రతః అనగా ఆసక్తిగలవాడు - ప్రకాశమందాసక్తి గలవాడు, జ్ఞానమందాసక్తి గలవాడు - బ్రహ్మజ్ఞానమను ప్రకాశమందు నిరతుడైనవాడు)

Transliteration
  1. bharatā nvayaḥ, bharata vaṃśōdbhavaḥ.

(bharatuni vaṃśamuna janmiṃcinavāḍu)

  1. bhā jñānaṃ, tatra ratatvēna bhārataḥ -

(bhā anagā prakāśamu, jñānamu - rataḥ anagā āsaktigalavāḍu - prakāśamaṃdāsakti galavāḍu, jñānamaṃdāsakti galavāḍu - brahmajñānamanu prakāśamaṃdu niratuḍainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.